Telugu Lyrics
మార్గంబున నీవు రావా
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
కదిలింది నా మనసూ
కరములు చాచెను చూడ
అలరించుటే నీ పని
అంగరక్షకుడవు నీవు
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
ఎడతెగని నా భక్తి
ఇనుమడించుచు వున్నది
జాలి చూపులు చూపుమా
జగన్నాథుడవు నీవు
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
చెంత చేరరాని
శరణంబున చేరితి
నీవే ఆధారం నాకు
నీవు దారి దీపం నాకు
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
మదిలో నిన్ను తలచినానూ
మార్గంబున నీవు రావా
English Lyrics / Transliteration
Margambuna neevu raavaa
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa
Kadilindi naa manasoo
Karamulu chaachenu choodaa
Alarinchute nee pani
Angarakshakudavu neevu
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa
Edategani naa bhakti
Inumadinchuchu vunnnadi
Jaali choopulu choopumaa
Jagannathudavu neevu
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa
Chentache raani
Sharanambuna cheriti
Neeve aadhaaram naaku
Neevu daari deepam naaku
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa
Madilo ninnu talachinaanu
Margambuna neevu raavaa