Telugu Lyrics
మాధుర్యం పంచుకో
మదిని దాగివున్న
మాధుర్యం పంచుకో
చెలియా విరహ వేదన
చెలియా విరహ వేదన
తట్టుకోలేనులే
నే తట్టుకోలేనులే
మదిని దాగివున్న
మాధుర్యం పంచుకో
చూపులలో చాటుగా
కనులు చెప్పే సంగతులు
చూపులలో చాటుగా
కనులు చెప్పే సంగతులు
నవ్వులలో దాగివున్న
నవ్వులలో దాగివున్న
హాసములు ఎన్నెన్నో
హాసములు ఎన్నెన్నో
మదిని దాగివున్న
మాధుర్యం పంచుకో
వయసుతో పాటుగా
వెన్నెల తొంగి చూచెను
వయసుతో పాటుగా
వెన్నెల తొంగి చూచెను
పెదవుల పైన తొంగి
పెదవుల పైన తొంగి
కలికి పలుకులు చిలికెను
కలికి పలుకులు చిలికెను
మదిని దాగివున్న
మాధుర్యం పంచుకో
మెల్లగా మెల్లగా
మదిలో అలలు రేగెనే
మెల్లగా మెల్లగా
మదిలో అలలు రేగెనే
వలపు వాకిట మ్రోగే
వలపు వాకిట మ్రోగే
మంజుల సంగీతమే
మంజుల సంగీతమే
మదిని దాగివున్న
మాధుర్యం పంచుకో
English Lyrics / Transliteration
Madhuryam panchuko
Madini daagivunna
Madhuryam panchuko
Cheliyaa viraha vedana
Cheliyaa viraha vedana
Thattukolenule
Ne thattukolenule
Madini daagivunna
Madhuryam panchuko
Choopulalo chaatugaa
Kanulu cheppe sangathulu
Choopulalo chaatugaa
Kanulu cheppe sangathulu
Navvulalo daagivunna
Navvulalo daagivunna
Haasamulu ennennO
Haasamulu ennennO
Madini daagivunna
Madhuryam panchuko
Vayasu tho paatugaa
Vennela thongi choochenu
Vayasu tho paatugaa
Vennela thongi choochenu
Pedavula paina thongi
Pedavula paina thongi
Kaliki palukulu chilukenu
Kaliki palukulu chilukenu
Madini daagivunna
Madhuryam panchuko
Mellagaa mellagaa
Madilo alalu regenE
Mellagaa mellagaa
Madilo alalu regenE
Valapu vaakita mroge
Valapu vaakita mroge
Manjula sangeethame
Manjula sangeethame
Madini daagivunna
Madhuryam panchuko