Telugu Lyrics
నీడ చూసి పారిపోయే చవట వాడినిరా
మగాడినిరా గడుసు వాడినిరా
నీడ చూసి పారిపోయే చవట వాడినిరా
జగమెరిగిన శంఖు చక్రానివి
జగమెరిగిన శంఖు చక్రానివి
జాంబవంతుడికి ఆంజనేయునివి
నీకే తెలియనిది ఒకటి లేదురా
నీవూ నేనూ ఒక్కటేరా
మన ఇద్దరిలో మగాడెవడో
చెప్పేసావుగా చవట వాడినిరా
నీడ చూసి పారిపోయే చవట వాడినిరా
అడవిని దాటుకొని వచ్చేశా
అడవిని దాటుకొని వచ్చేశా
అంతరాలను అలుపెరుగక దాటేశా
అంతా తన చేతిలో ఉన్నట్టు
అహ! అహ! అని నవ్వేశా
నీకు చావంటే భయమేలేదా
చావునిగెలిచినవాడెవడో
చూసి తీరుస్తా తెచ్చెయ్ నీబలం
చూడు చూడు నాబలం
మగాడినిరా గడుసు వాడినిరా
నీడ చూసి పారిపోయే చవట వాడినిరా
మగాడినిరా గడుసు వాడినిరా
నీడ చూసి పారిపోయే చవట వాడినిరా
English Lyrics / Transliteration
Needa choosi paaripoye chvata vaadinira
Magaadinira gadusu vaadinira
Needa choosi paaripoye chvata vaadinira
Jagamerigina shankhu chakranivi
Jagamerigina shankhu chakranivi
Jambavanthudiki aanjaneyunivi
Neeke theliyani di okati ledu raa
Neevoo nenu okkateraa
Mana iddarilo magaadevado
Cheppesavugaa chvata vaadinira
Needa choosi paaripoye chvata vaadinira
Adavini daatukoni vachhesha
Adavini daatukoni vachhesha
Antharalanu aluperugaka daatesha
Anthaa thana chethilo unnattu
Aha! Aha! ani navvesha
Neeku chaavamante bhayame ledaa
Chaavunigelichinavaadevado
Choosi theerustaa thecchayee neebalam
Choodu choodu naabalam
Magaadinira gadusu vaadinira
Needa choosi paaripoye chvata vaadinira
Magaadinira gadusu vaadinira
Needa choosi paaripoye chvata vaadinira