Telugu Lyrics
అరె మగళ్ళంతా కోరేది నీ కళ్ళలోన కాంతి
చూపులేసి లాగి లాగి గుండెల్ని పిండేసి
నవ్వులేసి మెలిసి మెలిసి తెగ దోచేసే
అరె మగళ్ళంతా చూసేది నీ మొగ్గ నాభి
అరె మగళ్ళంతా కోరేది నీ కళ్ళలోన కాంతి
చూపులేసి లాగి లాగి గుండెల్ని పిండేసి
నవ్వులేసి మెలిసి మెలిసి తెగ దోచేసే
నీ ఒంపుసొంపుల వయసు పండుగ
నీ ముద్దుముద్దుల నడుము తిరిగే గడప
రెండు వొంపుల నడుమ ఊగిసలాడే
అందమే నాకంటూ తెచ్చిపెట్టే
నువ్వే నన్ను కొట్టేసే
ఒంటరి గుండెను పట్టేసే
ఒకవైపు కొమ్మలోన
వాలిన కోయిల వోలే
నీతో నే సాగే
అరె మగళ్ళంతా చూసేది నీ మొగ్గ నాభి
అరె మగళ్ళంతా కోరేది నీ కళ్ళలోన కాంతి
చూపులేసి లాగి లాగి గుండెల్ని పిండేసి
నవ్వులేసి మెలిసి మెలిసి తెగ దోచేసే
మెడలో నీ నెక్లెస్
నా మనసులోన లవ్ నెస్
ఒంటి మీద దుస్తులేవో
నిన్నే చేరవచ్చేవే
అలిసిపోక నడిచే నడక
అవతలి కొంటె చూపుల తడక
కన్నె చూపు చురకతిన
కట్టెదురుగా తాకినా
ఏమౌనే నాకసలు
బ్రెయిను లేదంటె
వెంటవెంటె నీవొస్తే
నే నిట్టూర్పుల్ వదిలే
ఇట్టాగే మాయలో పడే
ఒకవైపు కొమ్మలోన
వాలిన కోయిల వోలే
నీతో నే సాగే
అరె మగళ్ళంతా చూసేది నీ మొగ్గ నాభి
అరె మగళ్ళంతా కోరేది నీ కళ్ళలోన కాంతి
చూపులేసి లాగి లాగి గుండెల్ని పిండేసి
నవ్వులేసి మెలిసి మెలిసి తెగ దోచేసే
English Lyrics / Transliteration
Are magallantha kooredhi nee kallalona kaanthi
Choopulesi laagi laagi gundelni pindicesi
Navvulesi melisi melisi thwega dochese
Are magallantha choosedhi nee mogga naabhi
Are magallantha kooredhi nee kallalona kaanthi
Choopulesi laagi laagi gundelni pindicesi
Navvulesi melisi melisi thwega dochese
Nee vompuvompula vayasu panduga
Nee muddumudduula nadumu thirige gadapa
Rendu vompula naadum oogisalaade
Andame naakantoo thechipette
Nuvve nannu kottese
Ontari gundenu pattese
Okavaipu kommalona
Vaalina koyila vole
Neetho ne saage
Are magallantha choosedhi nee mogga naabhi
Are magallantha kooredhi nee kallalona kaanthi
Choopulesi laagi laagi gundelni pindicesi
Navvulesi melisi melisi thwega dochese
Medalo nee necklace
Naa manasulona love ness
Onti meedha dusthulevo
Ninne cheravachheve
Alisipoka nadiche nadaka
Avathali konte choopula thadaka
Kanne choopu churakatinna
Kattedurugaa thaakina
Emavuney naakasalu
Brainu ledante
Ventavente neevosthe
Ne nitturpul vadile
Ittage maayalo pade