Telugu Lyrics
మరులు మత్తులో ముంచితే
మగత తీరని కోరిక
మమత కోరుకునే వేళ
మగువ ప్రేమంలో పడితే
మరులు మత్తులో ముంచితే
మగత తీరని కోరిక
మమత కోరుకునే వేళ
పూవు దారంలో అల్లితే
పరువమేనాడు కరిగితే
పదును కన్న గుండెలో
పన్నీరేదో పారితే
పూవు దారంలో అల్లితే
పరువమేనాడు కరిగితే
పదును కన్న గుండెలో
పన్నీరేదో పారితే
మగువ ప్రేమంలో పడితే
మరులు మత్తులో ముంచితే
మగత తీరని కోరిక
మమత కోరుకునే వేళ
జంట కోరికలేవో
చిగురు తాకితే
వేడి కోరికలేవో
కురులు విడిస్తే
తొలి వలపు రేపే
వలపు గీతికలేవో
మది రేపుకోలే
మమత దీపికలేవో
మగువ ప్రేమంలో పడితే
మరులు మత్తులో ముంచితే
మగత తీరని కోరిక
మమత కోరుకునే వేళ
చల్లగాలికి
కాటమరాయిలా
అంతరంగమెదో
కొలిమిరేగితే
కొత్త కానుకలేవో
అందమారితే
పెదవిపైనెన్నో
ముద్దులూరుకొంటే
మగువ ప్రేమంలో పడితే
మరులు మత్తులో ముంచితే
మగత తీరని కోరిక
మమత కోరుకునే వేళ
English Lyrics / Transliteration
Marulu matthulo munchithe
Magatha theerani korika
Mamatha korukune vela
Maguva premalo padithe
Marulu matthulo munchithe
Magatha theerani korika
Mamatha korukune vela
Poovu daaralo allithe
Paruvamenadu karigithe
Padunu kanna gundelo
Panniredo paarithae
Poovu daaralo allithe
Paruvamenadu karigithe
Padunu kanna gundelo
Panniredo paarithae
Maguva premalo padithe
Marulu matthulo munchithe
Magatha theerani korika
Mamatha korukune vela
Janta korikaleyvo
Chiguru thaakithe
Vedi korikaleyvo
Kurulu vidisthe
Tholi valapu repey
Valapu geethikaleyvo
Madhi repukole
Mamatha deepikaleyvo
Maguva premalo padithe
Marulu matthulo munchithe
Magatha theerani korika
Mamatha korukune vela
Challagaaliki
Katamaraayila
Antharangamedo
Kolimiregithe
Kotha kaanukaleyvo
Andamaarithey
Pedavipaineynno
Muddhulurookonthey
Maguva premalo padithe
Marulu matthulo munchithe
Magatha theerani korika
Mamatha korukune vela