Telugu Lyrics
కలికాలమునకు మగవాడు తగదని నీకు తెలియదెరా
అమ్మగంటే అప్పుడపుడు దక్కుతుంది మగడికి
అది కాదెరా లోకరీతి ఆ యవ్వనమునందురా
దూరమెంతయు లేదటరా
వయ్యారములన్నీ నీలో
ఆ వయసే కన్నుల కొలువు
వయ్యారములే నిన్నొడిగట్టె
మగువని నమ్మకురా అడుగడుగున మోసమెరా
కలికాలమునకు మగవాడు తగదని నీకు తెలియదెరా
మెరిసేటి చీరకట్టుకొని మెల్లమెల్ల నడిచివస్తే
మిన్నంటి ఆశలెన్నో మనసులోన చిగురించే
తియ్యని మాటలేవో చెవిలోన చెప్పి వశపరచుకొని
తిరునాళ్ళలోన రంగేలే అల్లిబిల్లి కూతురాయే
అందమెంతో కాంతులీనే
ఆమె కన్నులెన్నెన్నో
ఆశలన్ని పెంచేసి
అట్టే వదిలి పోతుంది
మగువని నమ్మకురా అడుగడుగున మోసమెరా
కలికాలమునకు మగవాడు తగదని నీకు తెలియదెరా
అమ్మగంటే అప్పుడపుడు దక్కుతుంది మగడికి
అది కాదెరా లోకరీతి ఆ యవ్వనమునందురా
నవ్వులన్నీ నవరసాలు దాగివున్న నిధియెరా
అందరిని ఆటపట్టిస్తు ఆడిస్తు బ్రతుకుతూ
రాయబారమంత పంపించి రివ్వున పరుగెత్తి పోయే
తీయని తీపనంటే మబ్బులన్నీ అంటావే
ఆశలన్నీ తీర్చుకొని
అట్టే వదిలి పోతుంది
ఆమె వదిలి పోతుంది
అది కాదెరా లోకరీతి
మగువని నమ్మకురా అడుగడుగున మోసమెరా
కలికాలమునకు మగవాడు తగదని నీకు తెలియదెరా
అమ్మగంటే అప్పుడపుడు దక్కుతుంది మగడికి
అది కాదెరా లోకరీతి ఆ యవ్వనమునందురా
English Lyrics / Transliteration
Kalikalamunaku magavaadu thagadhu ani neeku teliyaderra
Ammagante appudappudu dakkuthundi magadiki
Adi kaaderra lokareethi aa yavvanamunan thura
Dooramenthayuu ledattra
Vayyaramanneenilo
Aa vayase kannula koluvu
Vayyarame ninnodigatte
Maguvanini nammakura aduguduguna mosamera
Kalikalamunaku magavaadu thagadhu ani neeku teliyaderra
Meriseti cheera kattukoni mellamella nadichivasthe
Minnanti aasalnenno manasulona chigurinche
Thiyyani maatalevvo chevilona cheppi vashaparuchukoni
Thirunaallalona rangele allibilli kothuraaye
Andamentho kaanthuline
Aame kannulennenno
Aasalannee penchesi
Atte vadili pothundhi
Maguvanini nammakura aduguduguna mosamera
Kalikalamunaku magavaadu thagadhu ani neeku teliyaderra
Ammagante appudappudu dakkuthundi magadiki
Adi kaaderra lokareethi aa yavvanamunan thura
Navvulanni navarasalu daagivunna nidiyerra
Andarini aatapattisthu aadistu brathukuthu
Raaya baaram antha pampinchi rivvuna parugetthi poye
Theeyani theepananate mabbulanni antaave
Aasalannee theerchukoni
Atte vadili pothundhi
Aame vadili pothundhi
Adi kaaderra lokareethi
Maguvanini nammakura aduguduguna mosamera
Kalikalamunaku magavaadu thagadhu ani neeku teliyaderra
Ammagante appudappudu dakkuthundi magadiki
Adi kaaderra lokareethi aa yavvanamunan thura