Telugu Lyrics
నీవు నా జీవితంలోకి వచ్చిన క్షణం
నేను మనిషిగా మారిన దినం
అంతకు మించి ఇంకేమి కావాలి
మహా అద్భుతం
నీవు నా జీవితంలోకి వచ్చిన క్షణం
నేను మనిషిగా మారిన దినం
అంతకు మించి ఇంకేమి కావాలి
అవునా
అవునా
అవునా
అవునా
ఎంతోకాలం దాచుకున్న
కలలన్నీ నిజమైయ్యేవే
ఎన్నో ఏళ్ళుగా వేచి చూసిన
వసంతం ఇది కాదా
అవునా
అవునా
అవునా
అవునా
నేనంటే నేనే ఉన్నానా
లేక నీడనై నీలోన ఉన్నానా
నేను నేనై నీతో ఇలా
ఉండటం అద్భుతమే కదా
మహా అద్భుతం
నీవు నా జీవితంలోకి వచ్చిన క్షణం
నేను మనిషిగా మారిన దినం
అంతకు మించి ఇంకేమి కావాలి
సూర్యుడు ఉన్నా
చంద్రుడు ఉన్నా
నా కళ్ళల్లో మాత్రం
నీ రూపమే కనిపించెనే
మేఘాలు ఉన్నా
గాలి ఉన్నా
నా చెవులలో మాత్రం
నీ మాటే వినిపించెనే
నీకు ఇష్తమైతే
ఈ లోకమంతా
నాకు సొంతం అయినట్లు
ఏదో ఆనందం
నా ఊపిరి నీవని
నా బతుకు నీవని
నీతోనే నా పయనమని
ఈ నిజం తెలిశాక
మహా అద్భుతం
నీవు నా జీవితంలోకి వచ్చిన క్షణం
నేను మనిషిగా మారిన దినం
అంతకు మించి ఇంకేమి కావాలి
మహా అద్భుతం
నీవు నా జీవితంలోకి వచ్చిన క్షణం
నేను మనిషిగా మారిన దినం
అంతకు మించి ఇంకేమి కావాలి
English Lyrics / Transliteration
Neevu naa jeevithamloki vachina kshanam
Nenu manishiga maarina dinam
Anthaku minchi inkemi kaavali
Maha Adhbhutham
Neevu naa jeevithamloki vachina kshanam
Nenu manishiga maarina dinam
Anthaku minchi inkemi kaavali
Avuna
Avuna
Avuna
Avuna
Enthokaalam daachukunna
Kalalanni nijamaiyyave
Enno yelluga vechi choosina
Vasantham idhi kaadaa
Avuna
Avuna
Avuna
Avuna
Nenante nene unnaanaa
Leka needanai neelona unnaanaa
Nenu nenai neetho ila
Undatam adbhutame kadaa
Maha Adhbhutham
Neevu naa jeevithamloki vachina kshanam
Nenu manishiga maarina dinam
Anthaku minchi inkemi kaavali
Sooryudu unnaa
Chandrudu unnaa
Naa kallallo maatram
Nee roopame kanipinchene
Meghaalu unnaa
Gaali unnaa
Naa chevulalo maatram
Nee maate vinipinchene
Neeku ishtamaite
Ee lokamanthaa
Naaku sontham ayinatlu
Edo aanandam
Naa oopiri neevani
Naa bathuku neeani
Neethone naa payanamani
Ee nijam telisaaka
Maha Adhbhutham
Neevu naa jeevithamloki vachina kshanam
Nenu manishiga maarina dinam
Anthaku minchi inkemi kaavali
Maha Adhbhutham
Neevu naa jeevithamloki vachina kshanam
Nenu manishiga maarina dinam
Anthaku minchi inkemi kaavali