Telugu Lyrics
సర్వ కార్యంబులయందు
మంగళ రూపం నమస్తే
మహా గణపతి నమస్తే
గజముఖుడవు నమస్తే
విఘ్న వినాయక నమస్తే
సిద్ధి బుద్ధి ప్రదాత నమస్తే
సకల లోకములయందు
నమస్కారములు నీకే
నమస్తే గణపతయే
గణపతి నమస్తే
సర్వ కార్యంబులయందు
మంగళ రూపం నమస్తే
మహా గణపతి నమస్తే
తారక బ్రహ్మ స్వరూప
నమస్తే గణపతయే
అద్వితీయ తారక
నమస్తే గణపతయే
గణపతి నమస్తే
సర్వ కార్యంబులయందు
మంగళ రూపం నమస్తే
మహా గణపతి నమస్తే
English Lyrics / Transliteration
Sarva Karyambulayandu
Mangala Roopam Namaste
Maha Ganapathi Namaste
Gajamukhudavu Namaste
Vighna Vinayaka Namaste
Siddhi Buddhi Pradatha Namaste
Sakala Lokamulayandu
Namaskarammulu Neeke
Namaste Ganapataye
Ganapathi Namaste
Sarva Karyambulayandu
Mangala Roopam Namaste
Maha Ganapathi Namaste
Tharaka Brahma Swaroopa
Namaste Ganapataye
Advitheeya Tharaka
Namaste Ganapataye
Ganapathi Namaste
Sarva Karyambulayandu
Mangala Roopam Namaste
Maha Ganapathi Namaste