Telugu Lyrics
మహా దేవ సుత మము బ్రోవగ రారా
పశుపతి తనయా మము బ్రోవగ రారా
పరమేశ్వర తనయా మము బ్రోవగ రారా
తుండనాయక మము బ్రోవగ రారా
దంతనాయక మము బ్రోవగ రారా
హస్తి ముఖ మము బ్రోవగ రారా
లంబోదర మము బ్రోవగ రారా
వినాయక మము బ్రోవగ రారా
శుభకర మము బ్రోవగ రారా
శంకరి తనయా మము బ్రోవగ రారా
అంబికా తనయా మము బ్రోవగ రారా
నటరాజ ప్రియ మము బ్రోవగ రారా
నారద మాయా మము బ్రోవగ రారా
విద్యాధర మము బ్రోవగ రారా
విద్యాకర మము బ్రోవగ రారా
లలితాంబికా మము బ్రోవగ రారా
కలికాలముల మము బ్రోవగ రారా
సకల లోకముల మము బ్రోవగ రారా
నక నక నిన్ను నుతియింతుము రారా
English Lyrics / Transliteration
Maha Deva sutha mamu brovaga raara
Pashupathi tanaya mamu brovaga raara
Parameshwara tanaya mamu brovaga raara
Thundanayaka mamu brovaga raara
Dhanthanayaka mamu brovaga raara
Hasti mukha mamu brovaga raara
Lambodara mamu brovaga raara
Vinayaka mamu brovaga raara
Shubhakara mamu brovaga raara
Shankari tanaya mamu brovaga raara
Ambika tanaya mamu brovaga raara
Nataraja priya mamu brovaga raara
Narada maaya mamu brovaga raara
Vidyadhara mamu brovaga raara
Vidyakara mamu brovaga raara
Lalithambika mamu brovaga raara
Kalikalmula mamu brovaga raara
Sakala lokamula mamu brovaga raara
Naka naka ninnu nuthiyinthumu raara