Telugu Lyrics
మమతానురాగ గంగ..
మనోహర మధుర స్వర…
మయూర వాహన…
మహా వీర సౌందర్య…
మమతానురాగ గంగ..
మనోహర మధుర స్వర…
మయూర వాహన…
అభయమును యిచ్చు కరములు…
అనంతమును చాటు కనులు…
అరుణ కిరణములు కురియు…
అమృత వర్షము నీవే..
మహా వీర సౌందర్య…
మమతానురాగ గంగ..
మనోహర మధుర స్వర…
మయూర వాహన…
శివ శక్తుల రూపమయి…
సృష్టికి ఆరంభమయి…
సమస్త లోకముల యందు…
సర్వత్రా వెలుగు నీవే…
మహా వీర సౌందర్య…
మమతానురాగ గంగ..
మనోహర మధుర స్వర…
మయూర వాహన…
జయ జయ వందనములు..
జయ జయ వందనములు..
జయ జయ వందనములు..
జయ జయ వందనములు..
English Lyrics / Transliteration
Mamathanuraga Ganga..
Manohara Madhura Swara…
Mayura Vahana…
Maha Veera Soundarya…
Mamathanuraga Ganga..
Manohara Madhura Swara…
Mayura Vahana…
Abhayamunu Yichchu Karambulu…
Ananthamu Chatu Kanulu…
Aruna Kiranamulu Kuriyu…
Amrutha Varsham Neeve..
Maha Veera Soundarya…
Mamathanuraga Ganga..
Manohara Madhura Swara…
Mayura Vahana…
Shiva Shakthula Roopamayi…
Srushtiki Arambhamayi…
Samastha Lokamula Yandu…
Sarvathra Velugu Neeve…
Maha Veera Soundarya…
Mamathanuraga Ganga..
Manohara Madhura Swara…
Mayura Vahana…
Jaya Jaya Vandananamulu..
Jaya Jaya Vandananamulu..
Jaya Jaya Vandananamulu..
Jaya Jaya Vandananamulu..