Telugu Lyrics
అష్టైశ్వర్యాలనిచ్చి… అమ్మ మా ఇంటికి రావే
మహాలక్ష్మి రావే… మహాలక్ష్మి రావే
అష్టైశ్వర్యాలనిచ్చి… అమ్మ మా ఇంటికి రావే
శ్రీ మహాలక్ష్మి… శ్రీ మహాలక్ష్మి…
ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి
సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి
అష్టలక్ష్మి రూపాలతో… అమ్మ మా ఇంటికి రావే
వరాలన్ని ఇచ్చే దేవత… వధువైన నీవే
పుడమి తల్లికి ప్రాణం నీవే… పూజలందుకునే దైవం నీవే
ధర్మం నీవే… అర్ధం నీవే… కామమోక్షం నీవే
మా ఇంట వెలుగు దీపం నీవే… అమ్మ…
మహాలక్ష్మి రావే… మహాలక్ష్మి రావే
అష్టైశ్వర్యాలనిచ్చి… అమ్మ మా ఇంటికి రావే
కరుణగల కన్నులతో… కష్టాలన్నీ తీర్చే తల్లి
సంపదల కురిపించే… సృష్టికే ఆది దేవత
శత్రువులను సంహరించే… శక్తి స్వరూపిణి
శుభాలన్ని కలిగించే… శ్రీదేవి…
మహాలక్ష్మి రావే… మహాలక్ష్మి రావే
అష్టైశ్వర్యాలనిచ్చి… అమ్మ మా ఇంటికి రావే
మహాలక్ష్మి రావే… మహాలక్ష్మి రావే
అష్టైశ్వర్యాలనిచ్చి… అమ్మ మా ఇంటికి రావే
English Lyrics / Transliteration
Ashtaishvaryalanicchi… Amma maa intiki raave
Mahalakshmi raave… Mahalakshmi raave
Ashtaishvaryalanicchi… Amma maa intiki raave
Sri Mahalakshmi… Sri Mahalakshmi…
Dhanalakshmi, Dhanyalakshmi, Dhairyalakshmi, Gajalakshmi
Santanlakshmi, Vijayalakshmi, Vidyalakshmi, Aadhilakshmi
Ashtalakshmi roopaalatho… Amma maa intiki raave
Varalanni icche devatha… Vadhuvaina neeve
Pudami talliki praanam neeve… Poojalandukune daivam neeve
Dharmam neeve… Ardham neeve… Kaam Moksham neeve
Maa inta velugu deepam neeve… Amma…
Mahalakshmi raave… Mahalakshmi raave
Ashtaishvaryalanicchi… Amma maa intiki raave
Karunagala kannulatho… Kashtaalanni theerche talli
Sampadala kuripinche… Srushtike aadhi devatha
Shatruvulu samharinche… Shakti swaroopini
Shubhaalanni kaliginche… Sridevi…
Mahalakshmi raave… Mahalakshmi raave
Ashtaishvaryalanicchi… Amma maa intiki raave
Mahalakshmi raave… Mahalakshmi raave
Ashtaishvaryalanicchi… Amma maa intiki raave