Telugu Lyrics
మహాలక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
మహాలక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
శంఖం శంఖం శంఖం
మహాలక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
మహాలక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
కనులకు కాంతినివ్వగా
నయనానందాన్నివ్వగా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
నీవు నా పక్కనున్నగా
నవవిధ రాత్రులన్ని నా
సమంతరాలైనగా
హృదయాన హృదయాన హృదయాన
నాలో నువు ఉన్నగా
అందాల కన్నెతనం
అడుగులో అడుగులేసి
వరాల హారముగ
మెలితిరుగు నా యెదలో
మహాలక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
మహాలక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
శంఖం శంఖం శంఖం
మహాలక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
మహాలక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
చిలిపి తనమైన మాట
చెంపపై కొట్టగానే
సిగ్గుల మొగ్గగ
తొలగిపోనా అల్లరినే
మమతల మల్లెపూల
మంచులోన తడవగానే
వయసుల వలపుల
పరవశించి ఉయ్యాల
మహాలక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
మహాలక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
శంఖం శంఖం శంఖం
మహాలక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
మహాలక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా లక్ష్మి లాగా
లక్ష్మి లాగా మహాలక్ష్మి లాగా
English Lyrics / Transliteration
Mahalakshmi laaga Mahalakshmi laaga
Mahalakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Mahalakshmi laaga
Shankam Shankam Shankam
Mahalakshmi laaga Mahalakshmi laaga
Mahalakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Mahalakshmi laaga
Kanulaku kaanthinivvaga
Nayanandaannivvaga
Priya Priya Priya Priya
Neevu naa pakkannunaaga
Navavidha raatralanni naa
Samantaraalainaga
Hrudayaana hrudayaana hrudayaana
Naalo nuvu unnaga
Andaala kannetanam
Adugulo adugulesi
Varaala haaramuga
Melithirugu naa yedalo
Mahalakshmi laaga Mahalakshmi laaga
Mahalakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Mahalakshmi laaga
Shankam Shankam Shankam
Mahalakshmi laaga Mahalakshmi laaga
Mahalakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Mahalakshmi laaga
Chilipi tanamaina maata
Chempapai kottagaane
Sigula moggaga
Tholigiponaa allarine
Mamathala malle poola
Manchulona tadavagaane
Vayusula valapula
Paravashinchi uyyaala
Mahalakshmi laaga Mahalakshmi laaga
Mahalakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Mahalakshmi laaga
Shankam Shankam Shankam
Mahalakshmi laaga Mahalakshmi laaga
Mahalakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Lakshmi laaga
Lakshmi laaga Mahalakshmi laaga