Telugu Lyrics
మధురానురాగం నీ ప్రేమ
అంతులేని నీ ప్రేమ
ఆనందాల లోకం నీ ప్రేమ
మహనీయం నీ ప్రేమ
మధురానురాగం నీ ప్రేమ
అంతులేని నీ ప్రేమ
ఆనందాల లోకం నీ ప్రేమ
ఏ జన్మకో ఈ జన్మకో
ఏ కమ్మని నీ సేవకో
నీవే నాకు దొరికావయ్యా
నీతోనే ఈ లోకం నాకయ్యా
మహనీయం నీ ప్రేమ
మధురానురాగం నీ ప్రేమ
అంతులేని నీ ప్రేమ
ఆనందాల లోకం నీ ప్రేమ
ఏ జన్మకో ఈ జన్మకో
ఏ కమ్మని నీ సేవకో
నీవే నాకు దొరికావయ్యా
నీతోనే ఈ లోకం నాకయ్యా
నువ్వంటే నా ప్రాణం
నువ్వంటే నా ధ్యానం
నీవు లేని క్షణమైనా
ఉండలేను ఈ భూలోకం
నేడు రేపు ఎప్పుడూ
నీ తోడై ఉంటానూ
నా మనసున నీ రూపం
నిలిచే శాశ్వత రూపం
ఒడిలో చేరినా
కన్నీరే ఆరదుగా
ఎంతైనా నీవు చేసిన
సేవలు మరువబోనుగా
అన్నిటినీ భరియించి
నన్ను పెంచిన త్యాగాలకు
తోడు నీడగా
ఉండాలి నేను ఎల్లప్పుడూ
నాయన
మహనీయం నీ ప్రేమ
మధురానురాగం నీ ప్రేమ
అంతులేని నీ ప్రేమ
ఆనందాల లోకం నీ ప్రేమ
నీవే నాకు దొరికావయ్యా
నీతోనే ఈ లోకం నాకయ్యా
ఏ జన్మకో ఈ జన్మకో
ఏ కమ్మని నీ సేవకో
నీవే నాకు దొరికావయ్యా
నీతోనే ఈ లోకం నాకయ్యా
English Lyrics / Transliteration
Madhurānurāgaṁ nī prēma
Antulēni nī prēma
Ānandāla lōkaṁ nī prēma
Mahanīyam nī prēma
Madhurānurāgaṁ nī prēma
Antulēni nī prēma
Ānandāla lōkaṁ nī prēma
Ē janmakō ī janmakō
Ē kammani nī sēvakō
Nīvē nāku dorikāvyayā
Nītōnē ī lōkaṁ nākavyayā
Mahanīyam nī prēma
Madhurānurāgaṁ nī prēma
Antulēni nī prēma
Ānandāla lōkaṁ nī prēma
Ē janmakō ī janmakō
Ē kammani nī sēvakō
Nīvē nāku dorikāvyayā
Nītōnē ī lōkaṁ nākavyayā
Nuvvanṭē nā prāṇaṁ
Nuvvanṭē nā dhyānaṁ
Nīvu lēni kṣaṇamainā
Unḍalēnu ī bhūlōkaṁ
Nēḍu rēpu eppuḍū
Nī tōḍai unṭānū
Nā manasuna nī rūpaṁ
Nilicē śāśvata rūpaṁ
Oḍilō cērinā
Kannīrē āradu gā
Entainā nīvu cēsina
Sēvalu maruvabōnugā
Anniṭini bhariyin̄ci
Nannu pen̄cina tyāgālaku
Tōḍu nīḍagā
Unḍāli nēnu ellappuḍū
Nāyana
Mahanīyam nī prēma
Madhurānurāgaṁ nī prēma
Antulēni nī prēma
Ānandāla lōkaṁ nī prēma
Nīvē nāku dorikāvyayā
Nītōnē ī lōkaṁ nākavyayā
Ē janmakō ī janmakō
Ē kammani nī sēvakō
Nīvē nāku dorikāvyayā
Nītōnē ī lōkaṁ nākavyayā