Telugu Lyrics
జన్మములన్నిటికి – కనుల పండుగ ధామం
కలిమిలేములన్నవి – నీ నీడలో కరిగిపోగా
కష్టసుఖములన్నవి – నీ సేవలో లయించిపోగా
ఈ జన్మ ధన్యమాయె – నీ ఒడిలో నే నిలవగా
అమృతధారలంటి – నీ దివ్యగానము వినగా
దివ్యమైన దీపమ్ము – నీవే మాకు దారి చూపగా
సంతృప్తి శాంతమ్ము – నీవే మాకు శాశ్వతమివ్వగా
ఎన్ని జన్మలెత్తిన – నీ పాదసేవ చేయు భాగ్యమాయె
మహాపుణ్య ధామం – మా అమరపురి ధామం
జన్మములన్నిటికి – కనుల పండుగ ధామం
English Lyrics / Transliteration
Janmamulannitiki – Kanula panduga dhamam
Kalimilemulannavi – Nee needalo karigipoga
Kashtasukhamulanavi – Nee sevalo layinchipoga
Ee janma dhanyamaye – Nee odilo ne nilavaga
Amruthadhaaralanti – Nee divyaganamu vinaga
Divyamaina deepammu – Neeve maaku daari choopaga
Santrupti shanthammu – Neeve maaku shashwathimivvaga
Enni janmaletthina – Nee paadaseva cheyu bhagyamaye
Mahapunya dhamam – Maa Amarpuri dhamam
Janmamulannitiki – Kanula panduga dhamam