Telugu Lyrics
మెరిసేటి తారవేయి
నా మనసే నీ సొంతం
ఎపుడూ నీతోనే ప్రియతమా
మహారాణివేయి
మెరిసేటి తారవేయి
నా మనసే నీ సొంతం
ఎపుడూ నీతోనే ప్రియతమా
మదిలోన పుట్టిన
ప్రేమపు కోకిల
నీ కొరకే రాగం
పాడుతుందిలే
మగతను మీరిన
మధురమా నీ వైనం
మరపించె నీ చూపు
నా సొకం
సందెవేళలో
నీ మదిలోన
చందమామలా
మెరిసేటి తారనే
మహారాణివేయి
మెరిసేటి తారవేయి
నా మనసే నీ సొంతం
ఎపుడూ నీతోనే ప్రియతమా
కన్నులకు నీవే
కథలకు నీవే
నా కవితల నీవే
లోకమా
పదముల నీవే
చెవులకు నీవే
నా పెదవుల నీవే
అమృతమా
పండు వెన్నెల
తాకుతుంటే
నీ రూపం
కనిపిస్తుందే
గాలి పాటలో
నీ గొంతు
వింటుంటే
నా ప్రాణం
కొత్తగ
పలికెనమ్మా
మహారాణివేయి
మెరిసేటి తారవేయి
నా మనసే నీ సొంతం
ఎపుడూ నీతోనే ప్రియతమా
మహారాణివేయి
మెరిసేటి తారవేయి
నా మనసే నీ సొంతం
ఎపుడూ నీతోనే ప్రియతమా
English Lyrics / Transliteration
Meriseti Taraveyi
Na Manase Nee Sontam
Epudoo Neetone Priyatama
Maharaniveyi
Meriseti Taraveyi
Na Manase Nee Sontam
Epudoo Neetone Priyatama
Madilona Puttina
Premapu Kokila
Nee Korake Ragam
Paadutundile
Magathanu Meerina
Madhurama Nee Vainam
Marapinche Nee Choopu
Na Sokam
Sandavelalo
Nee Madilona
Chandamamala
Meriseti Taraney
Maharaniveyi
Meriseti Taraveyi
Na Manase Nee Sontam
Epudoo Neetone Priyatama
Kanulaku Neeve
Kathalaku Neeve
Na Kavitala Neeve
Lokama
Padamula Neeve
Chevulaku Neeve
Na Pedavula Neeve
Amrutham
Pandu Vennela
Takutunte
Nee Roopam
Kanipistundey
Gaali Patalo
Nee Gonthu
Vintunte
Na Pranam
Kottaga
Palikenamma
Maharaniveyi
Meriseti Taraveyi
Na Manase Nee Sontam
Epudoo Neetone Priyatama
Maharaniveyi
Meriseti Taraveyi
Na Manase Nee Sontam
Epudoo Neetone Priyatama