Telugu Lyrics
మహిమలన్ గొలిచెద మధురాల నాదముల్
మధురాల నాదముల్ మహిమలన్ గొలిచెద
అలరారే పుష్పాలు అనంతంబులైన
తనువులలో దైవంబునంచు నే గాంచ
వింత వింత భావాలు వెలుగుల దేవుడు
సంతోష కరముగా సాగే నా పయనం
మహిమలన్ గొలిచెద మధురాల నాదముల్
మధురాల నాదముల్ మహిమలన్ గొలిచెద
అలరారే పుష్పాలు అనంతంబులైన
తనువులలో దైవంబునంచు నే గాంచ
వింత వింత భావాలు వెలుగుల దేవుడు
సంతోష కరముగా సాగే నా పయనం
మహిమలన్ గొలిచెద మధురాల నాదముల్
English Lyrics / Transliteration
Mahimalan golichedha madhuraala naadamul
Madhuraala naadamul mahimalan golichedha
Alaraare pushpaalu ananthambhulaina
Tanuvulalo daivambunanchu ne gancha
Vinta vinta bhaavaalu velugula devudu
Santhosha karamugaa saage naa payanam
Mahimalan golichedha madhuraala naadamul
Madhuraala naadamul mahimalan golichedha
Alaraare pushpaalu ananthambhulaina
Tanuvulalo daivambunanchu ne gancha
Vinta vinta bhaavaalu velugula devudu
Santhosha karamugaa saage naa payanam
Mahimalan golichedha madhuraala naadamul