Telugu Lyrics
మహిమల గల్ల… మహిమల గల్ల
నిరుపేదల పాలిటి దైవం
బలహీనుల బంధువు భవ్యనామం
మా శిరసుల వందనములు
శ్రీ గురుదత్త భక్తవత్సల
మహిమల గల్ల… మహిమల గల్ల
మహిమల గల్ల… మహిమల గల్ల
నిరుపేదల పాలిటి దైవం
బలహీనుల బంధువు భవ్యనామం
మా శిరసుల వందనములు
శ్రీ గురుదత్త భక్తవత్సల
అడగకున్నా వరములిచ్చు
అభయము నిచ్చు
శరణన్న నీవే
శరణు మాతో నీవే
అడగకున్నా వరములిచ్చు
అభయము నిచ్చు
శరణన్న నీవే
శరణు మాతో నీవే
కరుణామయ… కరుణామయ
కనుపాపగ కాపాడుమా
మా గురుదత్త… మా గురుదత్త
మా దీవెన లొసగుమా
మహిమల గల్ల… మహిమల గల్ల
మహిమల గల్ల… మహిమల గల్ల
నిరుపేదల పాలిటి దైవం
బలహీనుల బంధువు భవ్యనామం
మా శిరసుల వందనములు
శ్రీ గురుదత్త భక్తవత్సల
English Lyrics / Transliteration
Mahimala galla… Mahimala galla
Nirupedala paaliti daivam
Balaheenula bandhuvu bhavya naamam
Maa sirasula vandanammulu
Sri Gurudatta bhaktavatsala
Mahimala galla… Mahimala galla
Mahimala galla… Mahimala galla
Nirupedala paaliti daivam
Balaheenula bandhuvu bhavya naamam
Maa sirasula vandanammulu
Sri Gurudatta bhaktavatsala
Adagukunnaa varamulicchu
Abhayamu nicchu
Sharananna neeve
Sharanu maatho neeve
Adagukunnaa varamulicchu
Abhayamu nicchu
Sharananna neeve
Sharanu maatho neeve
Karunamaya… Karunamaya
Kanupaapaga kaapadu maa
Maa Gurudatta… Maa Gurudatta
Maa deevena losugumaa
Mahimala galla… Mahimala galla
Mahimala galla… Mahimala galla
Nirupedala paaliti daivam
Balaheenula bandhuvu bhavya naamam
Maa sirasula vandanammulu
Sri Gurudatta bhaktavatsala