Telugu Lyrics
శ్రీ లలితాంబికా దుర్గా దేవి మహీషాసుర మర్దని
అంబికా జగదాంబికా శంకర వధూమా శ్రియంబికా
అష్టభుజా యోగిని అష్టకళా కామిని
దుష్ట దైత్య సంహార దుర్గాలయా విహారిణీ
త్రిలోక జనని త్రిగుణ రూపిణి
త్రిశూల ధారిణి త్రిపుర భైరవి
శంభూ ప్రియా సదాశివ పత్నీ
భువనేశ్వరి శ్రీ మహాలక్ష్మి
అంబికా జగదాంబికా శంకర వధూమా శ్రియంబికా
అష్టభుజా యోగిని అష్టకళా కామిని
దుష్ట దైత్య సంహార దుర్గాలయా విహారిణీ
త్రిలోక జనని త్రిగుణ రూపిణి
త్రిశూల ధారిణి త్రిపుర భైరవి
శంభూ ప్రియా సదాశివ పత్నీ
భువనేశ్వరి శ్రీ మహాలక్ష్మి
English Lyrics / Transliteration
Shri Lalitambika Durga Devi Mahishasura Mardini
Ambika Jagadambika Shankara Vadhuma Shriyambika
Ashtabhujayoghini Ashtakala Kamini
Dushta Daitya Samhara Durgalaya Viharini
Triloka Janani Triguna Roopini
Trishula Dharini Tripura Bhairavi
Shambhu Priya Sadashiva Patni
Bhuvaneshwari Shri Mahalakshmi
Ambika Jagadambika Shankara Vadhuma Shriyambika
Ashtabhujayoghini Ashtakala Kamini
Dushta Daitya Samhara Durgalaya Viharini
Triloka Janani Triguna Roopini
Trishula Dharini Tripura Bhairavi
Shambhu Priya Sadashiva Patni
Bhuvaneshwari Shri Mahalakshmi