Telugu Lyrics
అజేయుడ మహోనుతుడ
మరణమును జయించినవాడా
నీకు స్తుతి మహిమ
మహోనుతుడ మహోనుతుడ
అజేయుడ మహోనుతుడ
మరణమును జయించినవాడా
నీకు స్తుతి మహిమ
అల్ఫాయు ఒమేగా మొదలు అంతము
నీవే ప్రభువా
అల్ఫాయు ఒమేగా మొదలు అంతము
నీవే ప్రభువా
అనంతమైన నీ ప్రేమకు
అంతు ఎవరికి తెలుసు
నీ అద్భుత కార్యములు
అంతు ఎవరికి తెలుసు
మహోనుతుడ మహోనుతుడ
అజేయుడ మహోనుతుడ
మరణమును జయించినవాడా
నీకు స్తుతి మహిమ
రాజధి రాజువు నీవే
ప్రభువుల ప్రభువు నీవే
రాజధి రాజువు నీవే
ప్రభువుల ప్రభువు నీవే
లోకమంతా నీకు అర్పించు
స్తుతి గీతములే
నీ నామమునకు మహిమ
అందుకొనుమయ్యా
మహోనుతుడ మహోనుతుడ
అజేయుడ మహోనుతుడ
మరణమును జయించినవాడా
నీకు స్తుతి మహిమ
English Lyrics / Transliteration
Ajeyuda Mahonuthuda
Maranamunu jeyinchinavaada
Neeku stuthi mahima
Mahonuthuda Mahonuthuda
Ajeyuda Mahonuthuda
Maranamunu jeyinchinavaada
Neeku stuthi mahima
Alphaay Omega modalu antamu
Neeve prabhuvyaa
Alphaay Omega modalu antamu
Neeve prabhuvyaa
Ananthamaina nee premaku
Anthu evariki telusu
Nee adbhutha kaaryamulu
Anthu evariki telusu
Mahonuthuda Mahonuthuda
Ajeyuda Mahonuthuda
Maranamunu jeyinchinavaada
Neeku stuthi mahima
Raajadhi raajuvu neeve
Prabhuvula prabhuvu neeve
Raajadhi raajuvu neeve
Prabhuvula prabhuvu neeve
Lokamantha neeku arpinchu
Stuthi geethamule
Nee naamamunaku mahima
Andukonumayya
Mahonuthuda Mahonuthuda
Ajeyuda Mahonuthuda
Maranamunu jeyinchinavaada
Neeku stuthi mahima