Telugu Lyrics
మనసు నదిలో పడనీ
పై మలుపే తొలిమెరుపే
పదము కదిలీ అడనీ
మై మరపో తొలివరాపో
మనసు నదిలో పడనీ
పై మలుపే తొలిమెరుపే
పదము కదిలీ అడనీ
వెన్నెల గుండెలోన
వయసు వలపులొచ్చి
ఏవో కథలు చెప్పే
ఆలోచనలతో
మెల్లగా కదిలే
పసిడి తరంగం
తనువు పులకరించి
పలికే తొలి గీతం
చెలియ ఒడిలో
వెలిగే తొలి దీపం
మెరిసే ఆశలతో
నిలిచే ఆనందం
మై మరపో తొలివరాపో
మనసు నదిలో పడనీ
పై మలుపే తొలిమెరుపే
పదము కదిలీ అడనీ
పలికెను రేయి
నవ్వుల పువ్వై
తెలిసెను లోకం
కొత్త కళతో
మిసమిస మెరిసే
పొసగుల దీపం
కనిపించనీ
అందపు కల
తొలకరి పిలుపు
ఉషోదయపు
సందె వెలుగుల
పయనమా
మై మరపో తొలివరాపో
మనసు నదిలో పడనీ
పై మలుపే తొలిమెరుపే
పదము కదిలీ అడనీ
English Lyrics / Transliteration
Manasu nadilo padani
Pai malupe tholimerupe
Padamu kadili adani
Mai Marapo Tholivarapo
Manasu nadilo padani
Pai malupe tholimerupe
Padamu kadili adani
Vennela gundelona
Vayasu valapulocchi
EvO kathalu cheppe
Alochanalatho
Mellaga kadile
Pasidi tharangam
Tanuvu pulakarinchini
Palike tholi geetham
Cheliya odilo
Velige tholi deepam
Merise ashalatho
Niliche aanandam
Mai Marapo Tholivarapo
Manasu nadilo padani
Pai malupe tholimerupe
Padamu kadili adani
Palikenu reyi
Navvula puvvai
Telisenu lokam
Kotha kalatho
Misamisa merise
Posugula deepam
Kanipinchani
Andapu kala
Tholakari pilupu
Ushodayapu
Sande velugula
Payanama
Mai Marapo Tholivarapo
Manasu nadilo padani
Pai malupe tholimerupe
Padamu kadili adani