Telugu Lyrics
మై పూన్యా మై పుణ్య
ఓ ఓ ఓ…
మై పూన్యా మై పుణ్య
అడగనిది నువ్వేగా అన్నీ ఇచ్చేసేవుగా
అర్థం చేసుకోవా నా ప్రేమగీతం
కళ్ళల్లో చూసేవా నా మనసు మాట
మాటలు నేలరాలినా..
గాలిలో కలిసిపోనీ
నీ వెంట నడిచే నడక
లోకమే మరిచిపోనీ
మై పూన్యా మై పుణ్య
మై పూన్యా మై పుణ్య
ఓ ఓ ఓ…
మై పూన్యా మై పుణ్య
నీ ఊసే నా శ్వాసగా
నీ పేరే నా ప్రేమగా
నా లోకం నువ్వేగా
నా ప్రాణం నువ్వేగా
ఈ జన్మకి ఈ నిముషం
నాకొక వరం కాదా
నీతోనే గడిపే క్షణం
అదే స్వర్గం కదా
నీ ఊసే నా శ్వాసగా
నీ పేరే నా ప్రేమగా
నా లోకం నువ్వేగా
నా ప్రాణం నువ్వేగా
అడగనిది నువ్వేగా అన్నీ ఇచ్చేసేవుగా
అర్థం చేసుకోవా నా ప్రేమగీతం
కళ్ళల్లో చూసేవా నా మనసు మాట
మాటలు నేలరాలినా..
గాలిలో కలిసిపోనీ
నీ వెంట నడిచే నడక
లోకమే మరిచిపోనీ
మై పూన్యా మై పుణ్య
మై పూన్యా మై పుణ్య
ఓ ఓ ఓ…
మై పూన్యా మై పుణ్య
English Lyrics / Transliteration
Mai punya mai punya
O o o…
Mai punya mai punya
Adaganidi nuvvega anni icchesevega
Ardham chesukova naa premageetham
Kallallo chooseva naa manasu maata
Maatalu nelaraalinaa..
Gaalilo kalisiponee
Nee venta nadiche nadaka
Lokame marichiponee
Mai punya mai punya
Mai punya mai punya
O o o…
Mai punya mai punya
Nee use naa shwaasagaa
Nee pere naa premagaa
Naa lokam nuvvegaa
Naa praanam nuvvegaa
Ee janmaki ee nimisham
Naakoka varam kaadaa
Neethone gadipe kshanam
Ade swargam kadaa
Nee use naa shwaasagaa
Nee pere naa premagaa
Naa lokam nuvvegaa
Naa praanam nuvvegaa
Adaganidi nuvvega anni icchesevega
Ardham chesukova naa premageetham
Kallallo chooseva naa manasu maata
Maatalu nelaraalinaa..
Gaalilo kalisiponee
Nee venta nadiche nadaka
Lokame marichiponee
Mai punya mai punya
Mai punya mai punya
O o o…
Mai punya mai punya