Telugu Lyrics
శిల పడిపోయిన వైనాన
కల వెతుకుతున్న కనులోన
వల పడిపోయిన మేనున
ఎవరో ఎవరో అని వెతికా
ఎద ఎవరో మరి అని అడిగా
తొలి వలపుల తొలి పరువం
తలపుల తరగని వైనం
వలపుల వలపుల వలపుల వలపుల
మల వెసుకున్న మదిలోన
శిల పడిపోయిన వైనాన
కల వెతుకుతున్న కనులోన
వల పడిపోయిన మేనున
వెన్నెల వెన్నెల వెన్నెల మెరిసిన
ఎన్నెన్నో కలలు కన్నదో
అందాల సందాల అందాల నవ్వులలో
నన్ను మరిచి ఎగిరిపోయెనో
హృదయాన హృదయాన పలికిన
మధురమైన పిలుపులు
రేపన్నది తెలియని
ఆశల వింతల పరుగులు
మల వెసుకున్న మదిలోన
శిల పడిపోయిన వైనాన
కల వెతుకుతున్న కనులోన
వల పడిపోయిన మేనున
ఎవరో ఎవరో అని వెతికా
ఎద ఎవరో మరి అని అడిగా
తొలి వలపుల తొలి పరువం
తలపుల తరగని వైనం
వలపుల వలపుల వలపుల వలపుల
మల వెసుకున్న మదిలోన
శిల పడిపోయిన వైనాన
కల వెతుకుతున్న కనులోన
వల పడిపోయిన మేనున
రేయి నీడలలో రంగుల వింతలో
తోడు నీడగ వీచేనో
ఎవరి దారిన ఏ దారి కలిసెనో
ఎపుడు ఎవరితో విడిపోతినో
కళ్ళలో కళ్ళు కలిపి
మనసులు కలిసిపోయెనో
కాలము ఆగిపోయి
మమత విరిసి పోయేనో
మల వెసుకున్న మదిలోన
శిల పడిపోయిన వైనాన
కల వెతుకుతున్న కనులోన
వల పడిపోయిన మేనున
ఎవరో ఎవరో అని వెతికా
ఎద ఎవరో మరి అని అడిగా
తొలి వలపుల తొలి పరువం
తలపుల తరగని వైనం
వలపుల వలపుల వలపుల వలపుల
మల వెసుకున్న మదిలోన
శిల పడిపోయిన వైనాన
కల వెతుకుతున్న కనులోన
వల పడిపోయిన మేనున
English Lyrics / Transliteration
Shila padipoyina vainana
Kala vetukuthunna kanulona
Vala padipoyina menuna
Evaro evaro ani vethika
Eda evaro mari ani adiga
Tholi valapula tholi paruvam
Thalapula tharagani vainam
Valapula valapula valapula valapula
Mala vesukunna madilona
Shila padipoyina vainana
Kala vetukuthunna kanulona
Vala padipoyina menuna
Vennela vennela vennela merisina
Ennenno kalalu kannadho
Andala sandala andala navvulalo
Nannu marichi egiripoyeno
Hrudayana hrudayana palikina
Madhuramaina pilupulu
Repannadi teliyani
Aashala vinthala parugulu
Mala vesukunna madilona
Shila padipoyina vainana
Kala vetukuthunna kanulona
Vala padipoyina menuna
Evaro evaro ani vethika
Eda evaro mari ani adiga
Tholi valapula tholi paruvam
Thalapula tharagani vainam
Valapula valapula valapula valapula
Mala vesukunna madilona
Shila padipoyina vainana
Kala vetukuthunna kanulona
Vala padipoyina menuna
Reyi needalalo rangula vinthalo
Thodu needaga vecheno
Evari darina e daari kaliseno
Epudu evaritho vidipothino
Kallalo kallu kalipi
Manasulu kalisipoyeno
Kaalamu aagipoyi
Mamatha virisi poyeno
Mala vesukunna madilona
Shila padipoyina vainana
Kala vetukuthunna kanulona
Vala padipoyina menuna
Evaro evaro ani vethika
Eda evaro mari ani adiga
Tholi valapula tholi paruvam
Thalapula tharagani vainam
Valapula valapula valapula valapula
Mala vesukunna madilona
Shila padipoyina vainana
Kala vetukuthunna kanulona
Vala padipoyina menuna