Telugu Lyrics
మనసు దోచే దోరని
చూపుతోనే కమ్మేసె
చందమామ వానిని
మాలక్ పేట పోరిని
మనసు దోచే దోరని
చూపుతోనే కమ్మేసె
చందమామ వానిని
అవునులే అవునులే
అందగాడే అందగాడే
ఎంత చూసినా తనివి తీరదే
మాలక్ పేట పోరిని
మనసు దోచే దోరని
చూపుతోనే కమ్మేసె
చందమామ వానిని
మాటలే తూటాలై
మదిలో గుచ్చినాడు
ఒకటే చూపుతోనే
నన్ను కట్టి పడేశాడు
నిన్న మొన్న లేడుగా
నా వాడు లేడుగా
ఈ రోజు లోకం లో
నన్ను వదిలి వెళ్ళడుగా
నడుము పైన నీరసమే
చూపుకే దారి చూపింది
తోడె లేని ఒంటరినై
తీరానికి చేర్చింది
అవునులే అవునులే
అందగాడే అందగాడే
ఎంత చూసినా తనివి తీరదే
మాలక్ పేట పోరిని
మనసు దోచే దోరని
చూపుతోనే కమ్మేసె
చందమామ వానిని
వెన్నెల పారే వేళ
నీడ నాకై వచ్చేశాడు
కన్నులకు కనులకు
కథలు ఎన్నో చెప్పేశాడు
నా గుండె లోతుల్లో
రగిలే మంటని
తనివి తీరే వైనం
కానివ్వడుగా
నేను కరిగే క్షణంలో
నా కలత తీరే మత్తులో
ఎలాగైనా వస్తాడే
మనసును దోచుకోని
అవునులే అవునులే
అందగాడే అందగాడే
ఎంత చూసినా తనివి తీరదే
మాలక్ పేట పోరిని
మనసు దోచే దోరని
చూపుతోనే కమ్మేసె
చందమామ వానిని
మాలక్ పేట పోరిని
మనసు దోచే దోరని
చూపుతోనే కమ్మేసె
చందమామ వానిని
English Lyrics / Transliteration
Manasu Doche Dorani
Chooputone Kammese
Chandamama Vanini
Malak Peta Porini
Manasu Doche Dorani
Chooputone Kammese
Chandamama Vanini
Avunule Avunule
Andagade Andagade
Entha Chusina Tanivi Teerade
Malak Peta Porini
Manasu Doche Dorani
Chooputone Kammese
Chandamama Vanini
Matale Thootalai
Madilo Guchchinadu
Okate Chooputone
Nannu Katti Padeshadu
Ninna Monna Leduga
Na Vadu Leduga
Ee Roju Lokam Lo
Nannu Vadili Velladuga
Nadumu Paina Neerasame
Choopuke Daari Choopindi
Thode Leni Ontarinai
Theeraniki Cherchindi
Avunule Avunule
Andagade Andagade
Entha Chusina Tanivi Teerade
Malak Peta Porini
Manasu Doche Dorani
Chooputone Kammese
Chandamama Vanini
Vennela Pare Vela
Needa Naakai Vacchesadu
Kanulaku Kanulaku
Kathalu Enno Cheppeshadu
Na Gunde Lothullo
Ragile Mantani
Tanivi Teere Vainam
Kanivvadu Ga
Nenu Karige Kshanmalo
Na Kalatha Teere Maththulo
Elagaina Vastade
Manasunu Dochukoni
Avunule Avunule
Andagade Andagade
Entha Chusina Tanivi Teerade
Malak Peta Porini
Manasu Doche Dorani
Chooputone Kammese
Chandamama Vanini
Malak Peta Porini
Manasu Doche Dorani
Chooputone Kammese
Chandamama Vanini