Telugu Lyrics
మలఖా పెన్నే మాలఖే నిన్నే
చిలకా గోరింకా చేరితే నీతో
చిలకా గోరింకా చేరితే నీతో
మధురాలు పలకాలా
మలఖా పెన్నే మాలఖే నిన్నే
మలఖా పెన్నే మాలఖే నిన్నే
నడుమున నగిషీ నడువది తీయగా
నవ్వులు చిలికేటి కన్నుల తీయగా
నడుమున నగిషీ నడువది తీయగా
నవ్వులు చిలికేటి కన్నుల తీయగా
పిలిచేటి పిలుపులో
పిలిచేటి పిలుపులో
మరపులు తరగేలా
మలఖా పెన్నే మాలఖే నిన్నే
మలఖా పెన్నే మాలఖే నిన్నే
పులకించె పులకింత తోడై
రగిలెను రోమంచ వీణై
పులకించె పులకింత తోడై
రగిలెను రోమంచ వీణై
హాయిగా హత్తుకో
హాయిగా హత్తుకో
పదములే వద్దుకో
మలఖా పెన్నే మాలఖే నిన్నే
మలఖా పెన్నే మాలఖే నిన్నే
చిలకా గోరింకా చేరితే నీతో
చిలకా గోరింకా చేరితే నీతో
మధురాలు పలకాలా
మలఖా పెన్నే మాలఖే నిన్నే
మలఖా పెన్నే మాలఖే నిన్నే
English Lyrics / Transliteration
Malakha penne malakhe ninne
Chilaka gorinka cherithe neetho
Chilaka gorinka cherithe neetho
Madhuraalu palakaala
Malakha penne malakhe ninne
Malakha penne malakhe ninne
Nadumuna nagishee naduvadi theeyaga
Navvulu chiluketi kannula theeyaga
Nadumuna nagishee naduvadi theeyaga
Navvulu chiluketi kannula theeyaga
Pilicheti pilupulo
Pilicheti pilupulo
Marapulu tharagelaa
Malakha penne malakhe ninne
Malakha penne malakhe ninne
Pulakinche pulakintha thodai
Ragilenu romancha veenai
Pulakinche pulakintha thodai
Ragilenu romancha veenai
Haayigaa hatthuko
Haayigaa hatthuko
Padamule vaddhuko
Malakha penne malakhe ninne
Malakha penne malakhe ninne
Chilaka gorinka cherithe neetho
Chilaka gorinka cherithe neetho
Madhuraalu palakaala
Malakha penne malakhe ninne
Malakha penne malakhe ninne