Telugu Lyrics
మానస వీణలు మీటినా
మానవ జాతి మహోన్నత
మార్గము తెలుసుకో నేస్తమా
మాలనా దేశాలు తిరిగినా
మానస వీణలు మీటినా
మానవ జాతి మహోన్నత
మార్గము తెలుసుకో నేస్తమా
వేదములు నాలుగు దిక్కుల
విశ్వమె నిండిన జ్ఞానపు
రవ్వలు కోట్లు ఏరినా
రమ్యత పెంచుకో నేస్తమా
వేదములు నాలుగు దిక్కుల
విశ్వమె నిండిన జ్ఞానపు
రవ్వలు కోట్లు ఏరినా
రమ్యత పెంచుకో నేస్తమా
అంతములేని ఈ జగతిని
అణువణువున తెలిపినా
అనుభూతికి అర్ధమిచ్చి
ఆనందమౌదువు నేస్తమా
అంతములేని ఈ జగతిని
అణువణువున తెలిపినా
అనుభూతికి అర్ధమిచ్చి
ఆనందమౌదువు నేస్తమా
శివుని సేవించి, శంకరుని
సేవించుటయే జన్మకు
సఫలమగునని తెలుసుకుని
శరణు వెదుకుము నేస్తమా
శివుని సేవించి, శంకరుని
సేవించుటయే జన్మకు
సఫలమగునని తెలుసుకుని
శరణు వెదుకుము నేస్తమా
English Lyrics / Transliteration
Manasa veenalu meetina
Manava jaathi mahonnatha
Maargamu telusuko nesthama
Malana deshalu thirigina
Manasa veenalu meetina
Manava jaathi mahonnatha
Maargamu telusuko nesthama
Vedamulu naalugu dikkula
Vishwame nindina gnanapu
Ravvalu kotlu aerina
Ramyatha penchuko nesthama
Vedamulu naalugu dikkula
Vishwame nindina gnanapu
Ravvalu kotlu aerina
Ramyatha penchuko nesthama
Anthamu leni ee jagathini
Anuvanuvuna thelipina
Anubhoothiki ardhamicchi
Aanandamouduvu nesthama
Anthamu leni ee jagathini
Anuvanuvuna thelipina
Anubhoothiki ardhamicchi
Aanandamouduvu nesthama
Shivuni sevinchi, Shankaruni
Sevinchutaye janmaku
Safalamagunani telusukuni
Sharanu vedukumu nesthama
Shivuni sevinchi, Shankaruni
Sevinchutaye janmaku
Safalamagunani telusukuni
Sharanu vedukumu nesthama