Telugu Lyrics
మాలనా మాలనా
మాలనా మాలనా
మనసులన్ని ఎటో
పరికెనలే పరికెనలే
కళ్ళెదురొచ్చే కలని
చేరలేనే చేరలేనే
నేను లేక నీది
లోకముందా లోకముందా
నీవు లేక నాది
బ్రతుకుందా బ్రతుకుందా
ఒకటయ్యే క్షణాల
కలిసి సాగే దారుల
అంతం ఉండదేమో
మనసింకా ఆగదేమో
మనసులన్ని ఎటో
పరికెనలే పరికెనలే
కళ్ళెదురొచ్చే కలని
చేరలేనే చేరలేనే
మాలనా మాలనా
మాలనా మాలనా
కాలమే నదిలా
పారినా పారినా
కాలాన్ని దాటె
ప్రేమన్నదిలే
ఏడూ లోకాల
అన్నిటికన్న
దివ్యమైనది
మన ప్రేమ
మనసులన్ని ఎటో
పరికెనలే పరికెనలే
కళ్ళెదురొచ్చే కలని
చేరలేనే చేరలేనే
మాలనా మాలనా
మాలనా మాలనా
English Lyrics / Transliteration
Malana Malana
Malana Malana
Manasulanni eto
Parikenale parikenale
Kalleduroche kalani
Cheralene cheralene
Nenu leka needi
Lokamunda lokamunda
Neevu leka naadi
Bratukunda bratukunda
Okatayye kshanaala
Kalisi saage daarula
Antam undademoo
Manasinkaa aagademoo
Manasulanni eto
Parikenale parikenale
Kalleduroche kalani
Cheralene cheralene
Malana Malana
Malana Malana
Kaalame nadilaa
Paarina paarina
Kaalanni daate
Prema nnadi le
Edu lokala
Anniti kannaa
Divyamainadi
Mana prema
Manasulanni eto
Parikenale parikenale
Kalleduroche kalani
Cheralene cheralene
Malana Malana
Malana Malana