Telugu Lyrics
శ్రీలత లతవో నిను లాలించు మరులు
మాలతీ రాధా మదనాల రసాల
శ్రీలత లతవో నిను లాలించు మరులు
మధుర వచనమె కనరమ్మ
అడుగున పడి నా వలపు
అన్నది తెలుసుకో ఓ చందమామ
మధుర వచనమె కనరమ్మ
అడుగున పడి నా వలపు
అన్నది తెలుసుకో ఓ చందమామ
మాలతీ రాధా మదనాల రసాల
శ్రీలత లతవో నిను లాలించు మరులు
పరువము నరువము నీదే
నీ అందము కొరవనిది
మెరిసే దరహాసము నీదే
నీ సరసము వరవనిది
పరువము నరువము నీదే
నీ అందము కొరవనిది
మెరిసే దరహాసము నీదే
నీ సరసము వరవనిది
నీ కనుసైగ చాలు
నీ కొరకే నా యీ జీవితం
నీ కనుసైగ చాలు
నీ కొరకే నా యీ జీవితం
మాలతీ రాధా మదనాల రసాల
శ్రీలత లతవో నిను లాలించు మరులు
ప్రియమగు ప్రియతమ
నా హృదయేశ్వరి
నీ ప్రేమ నాకెంతో
కావాలి నీవే నాకింకా
ప్రియమగు ప్రియతమ
నా హృదయేశ్వరి
నీ ప్రేమ నాకెంతో
కావాలి నీవే నాకింకా
నీ చూపు చాలు
నీ కొరకే నా యీ జీవితం
నీ చూపు చాలు
నీ కొరకే నా యీ జీవితం
మాలతీ రాధా మదనాల రసాల
శ్రీలత లతవో నిను లాలించు మరులు
English Lyrics / Transliteration
Shreelatha Lavoni Ninu Lalinchu Marulu
Malathi Radha Madanala Rasala
Shreelatha Lavoni Ninu Lalinchu Marulu
Madhura Vachname Kanaramma
Aduguna Padi Na Valapu
Annadi Telusuko O Chandamama
Madhura Vachname Kanaramma
Aduguna Padi Na Valapu
Annadi Telusuko O Chandamama
Malathi Radha Madanala Rasala
Shreelatha Lavoni Ninu Lalinchu Marulu
Paruvamu Naruvamu Needhe
Nee Andamu Koravanidi
Merise Darahasamu Needhe
Nee Sarasamu Varavanidi
Paruvamu Naruvamu Needhe
Nee Andamu Koravanidi
Merise Darahasamu Needhe
Nee Sarasamu Varavanidi
Nee Kanusaiga Chaalu
Nee Korake Na Ee Jeevitham
Nee Kanusaiga Chaalu
Nee Korake Na Ee Jeevitham
Malathi Radha Madanala Rasala
Shreelatha Lavoni Ninu Lalinchu Marulu
Priyamagu Priyatama
Na Hrudayeshwari
Nee Prema Naakentho
Kaavaali Neeve Naakinka
Priyamagu Priyatama
Na Hrudayeshwari
Nee Prema Naakentho
Kaavaali Neeve Naakinka
Nee Choopu Chaalu
Nee Korake Na Ee Jeevitham
Nee Choopu Chaalu
Nee Korake Na Ee Jeevitham
Malathi Radha Madanala Rasala
Shreelatha Lavoni Ninu Lalinchu Marulu