Telugu Lyrics
లలితమ్మ తల్లి ఒడిలోన కొలువైన దేవుడా
మల్లన్న దేవుడా మల్లన్న దేవుడా
లంకలోన రాముని సన్నిధిలోన వెలసిన దేవుడా
బండల బరువుల ఎత్తిన దేవుడా
భక్తితో అడిగితే వరాలిచ్చే దేవుడా
మల్లన్న దేవుడా మల్లన్న దేవుడా
లంకలోన రాముని సన్నిధిలోన వెలసిన దేవుడా
గంగమ్మ ఒడిలోన కొలువైన దేవుడా
గంగమ్మ ఒడిలోన కొలువైన దేవుడా
తండ్రి తండ్రి నీకు నమస్కారము
తండ్రి తండ్రి నీకు నమస్కారము
మీ కుమారుడైన మల్లన్న దేవుడ
మీ కుమారుడైన మల్లన్న దేవుడ
ఓంకార నాద రూపేణా
శంకరుడై వెలసిన దేవుడా
ఓంకార నాద రూపేణా
శంకరుడై వెలసిన దేవుడా
నమ్మినవారిని కాపాడే దేవుడా
నమ్మినవారిని కాపాడే దేవుడా
మల్లన్న దేవుడా మల్లన్న దేవుడా
లలితమ్మ తల్లి ఒడిలోన కొలువైన దేవుడా
మల్లన్న దేవుడా మల్లన్న దేవుడా
లంకలోన రాముని సన్నిధిలోన వెలసిన దేవుడా
English Lyrics / Transliteration
Lalithamma Thalli Odilona Koluvaina Devuda
Mallanna Devuda Mallanna Devuda
Lankalona Ramuni Sannidhilona Velasina Devuda
Bandala Baruvula Etthina Devuda
Bhakthitho Adigithe Varallichche Devuda
Mallanna Devuda Mallanna Devuda
Lankalona Ramuni Sannidhilona Velasina Devuda
Gangamma Odilona Koluvaina Devuda
Gangamma Odilona Koluvaina Devuda
Thandri Thandri Neeku Namaskaramu
Thandri Thandri Neeku Namaskaramu
Mee Kumarudaina Mallanna Devuda
Mee Kumarudaina Mallanna Devuda
Omkara Nada Roopaena
Shankarudai Velasina Devuda
Omkara Nada Roopaena
Shankarudai Velasina Devuda
Namminavarini Kapade Devuda
Namminavarini Kapade Devuda
Mallanna Devuda Mallanna Devuda
Lalithamma Thalli Odilona Koluvaina Devuda
Mallanna Devuda Mallanna Devuda
Lankalona Ramuni Sannidhilona Velasina Devuda