Telugu Lyrics
ముళ్ళ పూల కుల్లి నువ్వే
అల్లరి చేష్టలు అన్నీ నీవే
అరె నీకే కధ అన్నీ నీవే
హెయ్
మల్లె నవ్వు బుల్లి నువ్వే
ముళ్ళ పూల కుల్లి నువ్వే
అల్లరి చేష్టలు అన్నీ నీవే
అరె నీకే కధ అన్నీ నీవే
మా ఇంటి మహాలక్ష్మి నువ్వే
మధుమాసపు రాణి నువ్వే
కాస్త చూస్తే చాలు కళ్ళు చాలే
అరె నీకై కధ నా మనసు దోచే
హెయ్
మల్లె నవ్వు బుల్లి నువ్వే
ముళ్ళ పూల కుల్లి నువ్వే
అల్లరి చేష్టలు అన్నీ నీవే
అరె నీకే కధ అన్నీ నీవే
ఆకశం నుంచి జారిన దేవతే
పుడమితల్లి కూతురే
అన్నమాటే మంత్రమై
అందమంత నవనవ
అంతరంగంలోన
ఆలస్యమేల
అందమైన రూపం
అది నువ్వేన
ఆడపిల్లా అందమంతా
నీలోనేన
హెయ్
మల్లె నవ్వు బుల్లి నువ్వే
ముళ్ళ పూల కుల్లి నువ్వే
అల్లరి చేష్టలు అన్నీ నీవే
అరె నీకే కధ అన్నీ నీవే
మాయలోకం తీరాలన్నీ
అడుగడుగునా నీకొరకే
ముందడుగుతో ముస్తాబైన
కమ్మని కల నీకై
ఈ క్షణంలోనే
కరిగిపోనా
కనురెప్పలా
వెంబడిస్తుండ
ఏ వన్నెతోన
నా గుండెల్లో
కొలువైతే
మరి చూడనా
కళ్ళారా
ఈ వెన్నెల
హెయ్
మల్లె నవ్వు బుల్లి నువ్వే
ముళ్ళ పూల కుల్లి నువ్వే
అల్లరి చేష్టలు అన్నీ నీవే
అరె నీకే కధ అన్నీ నీవే
మా ఇంటి మహాలక్ష్మి నువ్వే
మధుమాసపు రాణి నువ్వే
కాస్త చూస్తే చాలు కళ్ళు చాలే
అరె నీకై కధ నా మనసు దోచే
హెయ్
మల్లె నవ్వు బుల్లి నువ్వే
ముళ్ళ పూల కుల్లి నువ్వే
అల్లరి చేష్టలు అన్నీ నీవే
అరె నీకే కధ అన్నీ నీవే
English Lyrics / Transliteration
Mulla poola kulli nuvve
Allari cheshtalu anni neeve
Are neeke kadha anni neeve
Hey
Malle navvu bulli nuvve
Mulla poola kulli nuvve
Allari cheshtalu anni neeve
Are neeke kadha anni neeve
Maa inti mahalakshmi nuvve
Madhumasapu raani nuvve
Kaastha chooste chaalu kallu chaale
Are neekai kadha naa manasu doche
Hey
Malle navvu bulli nuvve
Mulla poola kulli nuvve
Allari cheshtalu anni neeve
Are neeke kadha anni neeve
Aakasam nunchi jaarina devathe
Pudamithalli kuthure
Annamate mantramai
Andamantha navanava
Antharangamlonana
Aalasyaamela
Andamaina roopam
Adhi nuvvena
Aadapilla andamantha
Neelonenna
Hey
Malle navvu bulli nuvve
Mulla poola kulli nuvve
Allari cheshtalu anni neeve
Are neeke kadha anni neeve
Mayalokam theeraalanni
Adugaduguna neekorake
Mundadugutho mustabaina
Kammani kala neekai
Ee kshanamlone
Karigipona
Kanureppala
Vembadistundaa
Ye vannelona
Naa gundello
Koluvaithe
Mari choodanaa
Kallaara
Ee vennela
Hey
Malle navvu bulli nuvve
Mulla poola kulli nuvve
Allari cheshtalu anni neeve
Are neeke kadha anni neeve
Maa inti mahalakshmi nuvve
Madhumasapu raani nuvve
Kaastha chooste chaalu kallu chaale
Are neekai kadha naa manasu doche
Hey
Malle navvu bulli nuvve
Mulla poola kulli nuvve
Allari cheshtalu anni neeve
Are neeke kadha anni neeve