Telugu Lyrics
మందార మాల మెడలోన
మర్రి పందిరి నీడలోన
మందార మాల మెడలోన
అంగన నీ నడుము వాలిన
నాగవల్లివంటెనే
మర్రి పందిరి నీడలోన
మందార మాల మెడలోన
పల్లెటూరి పడుచు నీవు
పసుపు కుంకుమల సొగసు
పల్లెటూరి పడుచు నీవు
పసుపు కుంకుమల సొగసు
పట్టుచీర కట్టుకున్న
బంగారు బొమ్మవంటెనే
మర్రి పందిరి నీడలోన
మందార మాల మెడలోన
నవ్వితే చాలును నాలో
నెలవంక పూయునంట
నవ్వితే చాలును నాలో
నెలవంక పూయునంట
చెక్కిట గంతులేసే
చిలిపి నవ్వులంటివే
మర్రి పందిరి నీడలోన
మందార మాల మెడలోన
అంగన నీ నడుము వాలిన
నాగవల్లివంటెనే
మర్రి పందిరి నీడలోన
మందార మాల మెడలోన
English Lyrics / Transliteration
Mandara maala medalona
Marri pandiri needalona
Mandara maala medalona
Aangana nee nadumu vaalina
Naagavallivantene
Marri pandiri needalona
Mandara maala medalona
Palletoori paduchu neevu
Pasupu kumkumala sogasu
Palletoori paduchu neevu
Pasupu kumkumala sogasu
Pattucheera kattukunna
Bangaru bommavantene
Marri pandiri needalona
Mandara maala medalona
Navvithe chaalunu naalo
Nelavanka pooyunanta
Navvithe chaalunu naalo
Nelavanka pooyunanta
Chekkita ganthulese
Chilipi navvulvantive
Marri pandiri needalona
Mandara maala medalona
Aangana nee nadumu vaalina
Naagavallivantene
Marri pandiri needalona
Mandara maala medalona