Telugu Lyrics
పల్లెటూరి రంగవల్లియాల
మల్లే పూల మల్లియాల
పల్లెటూరి రంగవల్లియాల
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
మల్లే పూల మల్లియాల
పల్లెటూరి రంగవల్లియాల
అమ్మ వోడిలో అల్లరి కొడుకు
అమ్మా నీవే నాకు దేవత
నడిరేయి నిదురలోన కలలు కన్న
నాన్న నీవే నాకు వెలుగు బాట
తల్లిదండ్రుల దీవెనంటే
దైవానికి దైవమే
వారి సేవా భాగ్యమంటే
భాగ్యానికి భాగ్యమే
అమ్మ వోడిలో అల్లరి కొడుకు
అమ్మా నీవే నాకు దేవత
నడిరేయి నిదురలోన కలలు కన్న
నాన్న నీవే నాకు వెలుగు బాట
అన్నదమ్ముల అనుబంధం
అది అనుపమ బంధం
అక్కచెల్లెళ్ళ ఆప్యాయం
అది అమృతపు సారం
అన్నదమ్ముల అనుబంధం
అది అనుపమ బంధం
అక్కచెల్లెళ్ళ ఆప్యాయం
అది అమృతపు సారం
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
మల్లే పూల మల్లియాల
పల్లెటూరి రంగవల్లియాల
మల్లే పూల మల్లియాల
పల్లెటూరి రంగవల్లియాల
English Lyrics / Transliteration
Palletoori rangavalliyala
Malle poola malliyala
Palletoori rangavalliyala
Srirastu shubhamastu
Astu astu astu
Malle poola malliyala
Palletoori rangavalliyala
Amma vodilo allari koduku
Amma neeve naaku devata
Nadireyi niduralona kalalu kanna
Nanna neeve naaku velugu baata
Tallidandrula deevenante
Daivaniki daivame
Vaari seva bhagamante
Bhaganiki bhagame
Amma vodilo allari koduku
Amma neeve naaku devata
Nadireyi niduralona kalalu kanna
Nanna neeve naaku velugu baata
Annadammula anubandham
Adi anupama bandham
Akkachellella apyayam
Adi amrutapu saaram
Annadammula anubandham
Adi anupama bandham
Akkachellella apyayam
Adi amrutapu saaram
Srirastu shubhamastu
Astu astu astu
Malle poola malliyala
Palletoori rangavalliyala
Malle poola malliyala
Palletoori rangavalliyala