Telugu Lyrics
మందారమంటి చిన్నది
మల్లేలంటి చిన్నది
మందారమంటి చిన్నది
ముల్లెకట్టె నవ్వులది
మురిపాల వయ్యారాలది
మల్లేలంటి చిన్నది
మందారమంటి చిన్నది
మెరిసేటి కన్నులది
మెరిసేటి నవ్వులది
మెరిసేటి కన్నులది
మెరిసేటి నవ్వులది
తళుకులీనే రూపులది
తనువూగే పోకలది
మల్లేలంటి చిన్నది
మందారమంటి చిన్నది
పల్లెటూరి పడుచులోని
పాలకడలి తరగట
పల్లెటూరి పడుచులోని
పాలకడలి తరగట
పలికేటి మాటలలో
పండుగ పబ్బాలట
మల్లేలంటి చిన్నది
మందారమంటి చిన్నది
చందమామ కిరీటము
చెంపలకు తిలకము
చందమామ కిరీటము
చెంపలకు తిలకము
చూపులన్నీ చిలిపితనం
చూడగనే అల్లరల్లరి
మల్లేలంటి చిన్నది
మందారమంటి చిన్నది
ముల్లెకట్టె నవ్వులది
మురిపాల వయ్యారాలది
మల్లేలంటి చిన్నది
మందారమంటి చిన్నది
English Lyrics / Transliteration
Mandaaramanti chinnadi
Mallelanti chinnadi
Mandaaramanti chinnadi
Mullekatte navuladi
Muripaala vayyaaraaladi
Mallelanti chinnadi
Mandaaramanti chinnadi
Meriseti kannuladi
Meriseti navuladi
Meriseti kannuladi
Meriseti navuladi
Thalukuleene roopuladi
Thanuvooge pokaladi
Mallelanti chinnadi
Mandaaramanti chinnadi
Palletoori paduchuloni
Paalakadali tharagato
Palletoori paduchuloni
Paalakadali tharagato
Paliketi maatalalo
Panduga pabbaalato
Mallelanti chinnadi
Mandaaramanti chinnadi
Chandamama kireetamu
Chempalaku thilakamu
Chandamama kireetamu
Chempalaku thilakamu
Choopulanni chilipithanam
Choodagane allarallari
Mallelanti chinnadi
Mandaaramanti chinnadi
Mullekatte navuladi
Muripaala vayyaaraaladi
Mallelanti chinnadi
Mandaaramanti chinnadi