Telugu Lyrics
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
అందెలు కొండలపైన ఆడేను నా వయ్యారి
అందెలు కొండలపైన ఆడేను నా వయ్యారి
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
తొలి వాన కురిసే వేళ
చిరుగాలి సరిగమల
పలికేనే రాగాల
మల్లియపు వానలో
పూసేనే పూలన్నీ
మురిసేనే ఊరంతా
ఆడేనే పిల్లలంతా
బతుకమ్మ పాటలో
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
అందెలు కొండలపైన ఆడేను నా వయ్యారి
అందెలు కొండలపైన ఆడేను నా వయ్యారి
ఆకాశం రంగులేసి
భూమాత ముగ్గులేసి
పండుగ పిలుపులిచ్చి
పల్లెకు తరలిరా
పూలోన పారాడే
రారాణిగ రాగాలు
పాడుతూ తొందరగా
వయ్యారముగ రా
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
మల్లెలు మల్లెలు మదనో నా వయ్యారి
అందెలు కొండలపైన ఆడేను నా వయ్యారి
అందెలు కొండలపైన ఆడేను నా వయ్యారి
English Lyrics / Transliteration
Mallelu mallelu madano naa vayyari
Andelu kondalapaina aadenoo naa vayyari
Andelu kondalapaina aadenoo naa vayyari
Mallelu mallelu madano naa vayyari
Mallelu mallelu madano naa vayyari
Toli vaana kurise vela
Chirugaali sarigamala
Palikene raagaala
Malliypu vaanaloo
Poosene poolanni
Murisene oorantaa
Aadene pillalantaa
Bathukamma paataloo
Mallelu mallelu madano naa vayyari
Mallelu mallelu madano naa vayyari
Andelu kondalapaina aadenoo naa vayyari
Andelu kondalapaina aadenoo naa vayyari
Aakaasham rangulesi
Bhoomatha muggulesi
Panduga pilupulichi
Palleku tharaliraa
Poolona paarade
Raaranniga raagaalu
Paaduthoo thondaragaa
Vayyaaramuga raa
Mallelu mallelu madano naa vayyari
Mallelu mallelu madano naa vayyari
Andelu kondalapaina aadenoo naa vayyari
Andelu kondalapaina aadenoo naa vayyari