Telugu Lyrics
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
కొమ్మ మీద కోయిలమ్మ
కోకిలమ్మ కొమ్మ మీద
పాడుతోందా పాట
పాడుతోందా పాట
రంగులన్ని చిందించే
రంగులన్ని చిందించే
పూలపొద పువ్వులోన
పూస్తోందా పూత
పూస్తోందా పూత
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
నదిలోన నీటి ధార
జలధార జోరు జోరు
ఒయ్యారంగా సాగుతోంది
ఒయ్యారంగా సాగుతోంది
చిరుగాలి వీచి వీచి
ఒడిలోన చేరి చేరి
మెల్లగా లాలిస్తోంది
మెల్లగా లాలిస్తోంది
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
వనమున నడచి నడచి
వగలన్నీ వదిలి వదిలి
వెన్నెల నీడలోన
వెన్నెల నీడలోన
పసుపు రంగు పులిమి పులిమి
పసుపు రంగు పులిమి పులిమి
హరివిల్లు ఆకసాన
ఆడదా? ఆడదా?
ఆడదా? ఆడదా?
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
కొమ్మ మీద కోయిలమ్మ
కోకిలమ్మ కొమ్మ మీద
పాడుతోందా పాట
పాడుతోందా పాట
రంగులన్ని చిందించే
రంగులన్ని చిందించే
పూలపొద పువ్వులోన
పూస్తోందా పూత
పూస్తోందా పూత
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
మళ్ళీ కుయ్యాలీ
English Lyrics / Transliteration
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Komma meeda koyilamma
Koyilamma komma meeda
Paaduthondaa paata
Paaduthondaa paata
Rangulanni chindinche
Rangulanni chindinche
Poolapoda puvvulona
Poostondaa pootha
Poostondaa pootha
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Nadhilona neeti dhaara
Jaladhaara joru joru
Oyyarangaa saaguthondhi
Oyyarangaa saaguthondhi
Chirugaali vechi vechi
Odilona cheri cheri
Mellagaa laalisthondhi
Mellagaa laalisthondhi
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Vanamuna nadachi nadachi
Vagalanne vadili vadili
Vennela needalona
Vennela needalona
Pasupu rangu pulimi pulimi
Pasupu rangu pulimi pulimi
Harivillu aakasana
Aadadhaa? Aadadhaa?
Aadadhaa? Aadadhaa?
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Komma meeda koyilamma
Koyilamma komma meeda
Paaduthondaa paata
Paaduthondaa paata
Rangulanni chindinche
Rangulanni chindinche
Poolapoda puvvulona
Poostondaa pootha
Poostondaa pootha
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali
Malli kuyyali