Telugu Lyrics
మళ్ళీ మళ్ళీ రమ్మంది
ఏదో పిలుపు వినబడింది
ఏదో పిలుపు వినబడింది
నా కలల లోన నిన్నే కన్నా
నా కనుల లోన నీవే ఉన్నా
నీ దారి చూసే పయనం
నా గుండె లోని సందేశం
నేను ఒంటరిని కాను
నువ్వే లోకం
మళ్ళీ మళ్ళీ రమ్మంది
మళ్ళీ మళ్ళీ రమ్మంది
ఏదో పిలుపు వినబడింది
ఏదో పిలుపు వినబడింది
కాలం ఆగెనని
నింగి వంగెనని
కథలు చెప్పిన నీవే
కనుమరుగైతే
మళ్ళీ వచ్చే వెలుగే
నేనే అవుతానని
నమ్మిన నీవే
నా దారే మరిచి
ఎటు వైపో పయనం
నా గుండె లోని సందేశం
నేను ఒంటరిని కాను
నువ్వే లోకం
మళ్ళీ మళ్ళీ రమ్మంది
మళ్ళీ మళ్ళీ రమ్మంది
ఏదో పిలుపు వినబడింది
ఏదో పిలుపు వినబడింది
నీతోనే మొదలాయే
నీలోనే కలిసాయే
నా ఆశలన్నీ
నీవేగా
నాతోనే మొదలాయే
నీలోనే కలిసాయే
నీ కలతలే
నా కలతలే
నీ దారి చూసే పయనం
నా గుండె లోని సందేశం
నేను ఒంటరిని కాను
నువ్వే లోకం
English Lyrics / Transliteration
Malli malli rammandi
Edo pilupu vinabadindi
Edo pilupu vinabadindi
Na kalala lona ninne kanna
Na kanula lona neeve unna
Nee daari choose payanam
Na gunde loni sandesham
Nenu ontarini kaanu
Nuvve lokam
Malli malli rammandi
Malli malli rammandi
Edo pilupu vinabadindi
Edo pilupu vinabadindi
Kaalam aagenedani
Ningi vangenedani
Kathalu cheppina neeve
Kanumarugaithe
Malli vacche veluge
Nene avutaanani
Nammina neeve
Na daare marichi
Etuvai po payanam
Na gunde loni sandesham
Nenu ontarini kaanu
Nuvve lokam
Malli malli rammandi
Malli malli rammandi
Edo pilupu vinabadindi
Edo pilupu vinabadindi
Neethone modalaye
Neelone kalisaye
Na aashalanni
Neevega
Naathone modalaye
Neelone kalisaye
Nee kalathale
Na kalathale
Nee daari choose payanam
Na gunde loni sandesham
Nenu ontarini kaanu
Nuvve lokam