Telugu Lyrics
నీతోనే కలసి ఉంటేనే లోకం మరిచిపోలే
ఏమిటో ఈ దారి ఏమిటో
దరి చేరగానే ఎదో
మళ్ళీ మళ్ళీ అంటెనే మాటా వినదులే
నీతోనే కలసి ఉంటేనే లోకం మరిచిపోలే
ఏ దారిన వెళ్తున్నావో
నా వెంటే వస్తున్నావో
కనులు మూసుకుంటున్నా
నీ రూపం వస్తున్నా
చేతిలో చేతులు వేసి
పరిగెడుతుంటే ఈ నేల
గిర గిర తిరుగుతుంటే
నీతోనే సాగుతుంటే
మళ్ళీ మళ్ళీ అంటెనే మాటా వినదులే
నీతోనే కలసి ఉంటేనే లోకం మరిచిపోలే
ఏమిటో ఈ దారి ఏమిటో
దరి చేరగానే ఎదో
మళ్ళీ మళ్ళీ అంటెనే మాటా వినదులే
నీతోనే కలసి ఉంటేనే లోకం మరిచిపోలే
మెల్లగా తాకుతోంది
నా ఒంట్లోన ఏదో
మెరుపు మెరిసింది
హృదయం పులకరించింది
ఒక నిమిషం ఆగిపోతే
క్షణం లోగిలి దాటి
గగనం దాటిపోయే
నీతోనే సాగిపోతే
మళ్ళీ మళ్ళీ అంటెనే మాటా వినదులే
నీతోనే కలసి ఉంటేనే లోకం మరిచిపోలే
ఏమిటో ఈ దారి ఏమిటో
దరి చేరగానే ఎదో
మళ్ళీ మళ్ళీ అంటెనే మాటా వినదులే
నీతోనే కలసి ఉంటేనే లోకం మరిచిపోలే
English Lyrics / Transliteration
Neethone kalasi unthene lokam marichipole
Emitō ee daari emito
Dari cheragaane edo
Malli malli anthene maata vinadule
Neethone kalasi unthene lokam marichipole
Ye daarina velthunnaavo
Naa vente vasthunnaavo
Kanulu musukuntunna
Nee roopam vasthunna
Chethilo chethulu vesi
Parigeduthunte ee nela
Gira gira thiruguthunte
Neethone saaguthunte
Malli malli anthene maata vinadule
Neethone kalasi unthene lokam marichipole
Emitō ee daari emito
Dari cheragaane edo
Malli malli anthene maata vinadule
Neethone kalasi unthene lokam marichipole
Mellaga thaakuthondi
Naa ontlona edo
Merupu merisindi
Hrudayam pulakarinchnidi
Oka nimisham aagipothe
Kshanam logili daati
Gaganam daatipoye
Neethone saagipothe
Malli malli anthene maata vinadule
Neethone kalasi unthene lokam marichipole
Emitō ee daari emito
Dari cheragaane edo
Malli malli anthene maata vinadule
Neethone kalasi unthene lokam marichipole