Telugu Lyrics
మళ్ళీ రావా మళ్ళీ రావా
నా గుండె లోయల్లో
నువ్వేగా దాగింది
మళ్ళీ రావా మళ్ళీ రావా
మళ్ళీ రావా మళ్ళీ రావా
నా కలల రాణివంటూ
నిన్నేగా మరిచింది
నీకు నా పైన ఏంటింత బెంగ
నిన్ను వదిలి వెళ్ళనుగా ఇంక
ఎంత చెప్పినా నువ్వేగా అర్థం చేసుకోవా
నా గుండె లోతుల్లోకి తొంగి చూడవా
మళ్ళీ రావా మళ్ళీ రావా
మళ్ళీ రావా మళ్ళీ రావా
నా గుండె లోయల్లో
నువ్వేగా దాగింది
మళ్ళీ రావా మళ్ళీ రావా
మళ్ళీ రావా మళ్ళీ రావా
నా కలల రాణివంటూ
నిన్నేగా మరిచింది
నీ అలికిడి లేని ఈ నిశ్శబ్దంలో
అంతరాత్మల లోతుల్లో
నీ రూపం కానరాని ఈ శూన్యంలో
నా ఊహలన్ని మాయమై
నీ ప్రేమనే కోరుకుంటున్నా
నీకై వేచి చూస్తున్నా
ఇంకా ఎంతకాలం నేనలా
నా ప్రాణం పోయేలోగా
మళ్ళీ రావా మళ్ళీ రావా
మళ్ళీ రావా మళ్ళీ రావా
నా గుండె లోయల్లో
నువ్వేగా దాగింది
మళ్ళీ రావా మళ్ళీ రావా
మళ్ళీ రావా మళ్ళీ రావా
నా కలల రాణివంటూ
నిన్నేగా మరిచింది
నీకు నా పైన ఏంటింత బెంగ
నిన్ను వదిలి వెళ్ళనుగా ఇంక
ఎంత చెప్పినా నువ్వేగా అర్థం చేసుకోవా
నా గుండె లోతుల్లోకి తొంగి చూడవా
English Lyrics / Transliteration
Malli raava malli raava
Naa gunde loyallo
Nuvvega daagindi
Malli raava malli raava
Malli raava malli raava
Naa kalala raanivantu
Ninne ga marichindi
Neeku naa paina enthenta benga
Ninnu vadili vellanugaa inka
Entha cheppina nuvvega ardham chesukova
Naa gunde lothulloki thongi chudava
Malli raava malli raava
Malli raava malli raava
Naa gunde loyallo
Nuvvega daagindi
Malli raava malli raava
Malli raava malli raava
Naa kalala raanivantu
Ninne ga marichindi
Nee alikidi leni ee nishabdhamlo
Anthraathmala lothullo
Nee roopam kaaniraani ee shoonyamlo
Naa oohalanni maayamai
Nee premane korukuntunna
Neekai vechi choostunna
Inka enthakaalam nenalaa
Naa praanam poyelogaa
Malli raava malli raava
Malli raava malli raava
Naa gunde loyallo
Nuvvega daagindi
Malli raava malli raava
Malli raava malli raava
Naa kalala raanivantu
Ninne ga marichindi
Neeku naa paina enthenta benga
Ninnu vadili vellanugaa inka
Entha cheppina nuvvega ardham chesukova
Naa gunde lothulloki thongi chudava