Telugu Lyrics
తెలిసెనులే శివుడా
మల్లికార్జునుడె నీవని
తెలిసెనులే శివుడా
కన్నతండ్రివి కావున
కరుణించవె శివుడా
మల్లికార్జునుడె నీవని
తెలిసెనులే శివుడా
కొండలన్నియు నీశరీరము
అందమయినవో పర్వతములు
కొండలన్నియు నీశరీరము
అందమయినవో పర్వతములు
అండజములు పక్షులు నీ
అభినయములు శివుడా
మల్లికార్జునుడె నీవని
తెలిసెనులే శివుడా
నదులు పర్వతపులోయలు
నీతనువున వెలసినవి
నదులు పర్వతపులోయలు
నీతనువున వెలసినవి
అదిమరహితముగ నిరంతరము
ఆనందమయ శివుడా
మల్లికార్జునుడె నీవని
తెలిసెనులే శివుడా
పచ్చని వనములు నీకిరీటము
పసిడి నదులు అమృతధారలు
పచ్చని వనములు నీకిరీటము
పసిడి నదులు అమృతధారలు
ఎచ్చట చూసిన నిన్నె గాంచెను
అందరూ శివుడా
మల్లికార్జునుడె నీవని
తెలిసెనులే శివుడా
కన్నతండ్రివి కావున
కరుణించవె శివుడా
మల్లికార్జునుడె నీవని
తెలిసెనులే శివుడా
English Lyrics / Transliteration
Telisenule Shivuda
Mallikarjunude neevani
Telisenule Shivuda
Kannathandrivi kaavuna
Karuninchave Shivuda
Mallikarjunude neevani
Telisenule Shivuda
Kondalanniyu neeshariramu
Andamainavo parvathamelu
Kondalanniyu neeshariramu
Andamainavo parvathamelu
Andajamulu pakshulu nee
Abhinayamulu Shivuda
Mallikarjunude neevani
Telisenule Shivuda
Nadulu parvathapuloyalu
Neethanuvuna velasinavi
Nadulu parvathapuloyalu
Neethanuvuna velasinavi
Adimarahithamuga nirantharamu
Anandamaya Shivuda
Mallikarjunude neevani
Telisenule Shivuda
Pachani vanamulu neekireetamu
Pasidi nadulu amruthadhaaralu
Pachani vanamulu neekireetamu
Pasidi nadulu amruthadhaaralu
Echata choosina ninne gaancheu
Andaroo Shivuda
Mallikarjunude neevani
Telisenule Shivuda
Kannathandrivi kaavuna
Karuninchave Shivuda
Mallikarjunude neevani
Telisenule Shivuda