Telugu Lyrics
మల్లికార్జుని శివనాధుని
వినరా వినరా వినరా
మల్లికార్జుని శివనాధుని
పైన గంగమ్మ వీరభద్రుండు
నడుమున కట్టుకున్నాడు
అందాల సన్నాయిల
సెలయేరు ఉరికెన
అందాల సన్నాయిల
సెలయేరు ఉరికెన
పైన గంగమ్మ వీరభద్రుండు
నడుమున కట్టుకున్నాడు
మల్లికార్జుని మల్లికార్జుని
మల్లికార్జుని శివనాధుని
వినరా వినరా వినరా
మల్లికార్జుని శివనాధుని
చూడు రయ్ రయ్ రయ్ రయ్
చూడు రయ్ రయ్ రయ్ రయ్
భక్తితో ఒక రుద్రాక్ష
మాల కట్టుకున్నాడు
భక్తితో ఒక రుద్రాక్ష
మాల కట్టుకున్నాడు
భుజాన ధరియించి
భుజంగములను
భుజాన ధరియించి
భుజంగములను
ముడి వేసి మాల చేసినాడు
ముడి వేసి మాల చేసినాడు
ఎంత సంతోషమయ్యా
ఈశ్వరుని గనరా
ఎంత సంతోషమయ్యా
ఈశ్వరుని గనరా
మల్లికార్జుని మల్లికార్జుని
మల్లికార్జుని శివనాధుని
వినరా వినరా వినరా
మల్లికార్జుని శివనాధుని
English Lyrics / Transliteration
Mallikarjuni Shivanadhuni
Vinara Vinara Vinara
Mallikarjuni Shivanadhuni
Paina Gangamma Veerabhadrundu
Nadumuna kattukunnadu
Andala sannayila
Selayeru urikena
Andala sannayila
Selayeru urikena
Paina Gangamma Veerabhadrundu
Nadumuna kattukunnadu
Mallikarjuni Mallikarjuni
Mallikarjuni Shivanadhuni
Vinara Vinara Vinara
Mallikarjuni Shivanadhuni
Chudu ray ray ray ray
Chudu ray ray ray ray
Bhaktito oka Rudraksha
Maala kattukunnadu
Bhaktito oka Rudraksha
Maala kattukunnadu
Bhujana dhariyinchi
Bhujangamulanu
Bhujana dhariyinchi
Bhujangamulanu
Mudi vesi maala chesinadu
Mudi vesi maala chesinadu
Enta santoshamayya
Ishwaruni ganara
Enta santoshamayya
Ishwaruni ganara
Mallikarjuni Mallikarjuni
Mallikarjuni Shivanadhuni
Vinara Vinara Vinara
Mallikarjuni Shivanadhuni