Telugu Lyrics
మల్లిక పూచెను రావా
మల్లెలు కొమ్మలు సాగి
పలికెను నీ పిలుపుగా
మల్లిరావా మల్లిరావా
మల్లిక పూచెను రావా
నా రాగం నీ కావని
నా ప్రాణం నీకై అని
ఎంత చెప్పినా నీకేమి
తెలియదా రావా
ఎద రేగి రేగి రేగే
తడిసి తడిసి తడిసే
తడియే తడియే తడిసే
కలిసే కలిసే కలిసే
మల్లిరావా మల్లిరావా
మల్లిక పూచెను రావా
మల్లెలు కొమ్మలు సాగి
పలికెను నీ పిలుపుగా
ఒక నింగి కింద ఒకే నేల
ఒకటిగ కలిసే ఓ తీరం
తారలె సాక్షిగ నీకై
వేచెను నే రాత్రులు
నీ ఊహలే నా ఊపిరి
నీ రూపమే నా లోకం
నీ తోడుకై నా ఆశ
చేరెను నీ చెంతకు
మల్లిరావా మల్లిరావా
మల్లిక పూచెను రావా
మల్లెలు కొమ్మలు సాగి
పలికెను నీ పిలుపుగా
మల్లిరావా మల్లిరావా
మల్లిక పూచెను రావా
English Lyrics / Transliteration
Mallika poochenu raava
Mallelu kommalu saagi
Palikenu nee pilupugaa
Malliraava Malliraava
Mallika poochenu raava
Naa raagam nee kaavani
Naa praanam neekai ani
Entha cheppinaa neekemi
Teliyadaa raava
Eda regi regi rege
Tadisi tadisi tadise
Tadiye tadiye tadise
Kalise kalise kalise
Malliraava Malliraava
Mallika poochenu raava
Mallelu kommalu saagi
Palikenu nee pilupugaa
Oka ningi kinda oke nela
Okathiga kalise oo theeram
Taarale saakshiga neekai
Veche nu ne raathuloo
Nee oohale naa oopiri
Nee roopame naa lokam
Nee thodukai naa aasha
Cherenu nee chentaku
Malliraava Malliraava
Mallika poochenu raava
Mallelu kommalu saagi
Palikenu nee pilupugaa
Malliraava Malliraava
Mallika poochenu raava