Telugu Lyrics
మల్లోడి బ్రతుకు ఓ మల్లోడి బ్రతుకు
కుంకుమ చేతనే గొంతుకోసి కొట్టే
మల్లోడి బ్రతుకు ఓ మల్లోడి బ్రతుకు
కుంకుమ చేతనే గొంతుకోసి కొట్టే
చరణం 1:
వయ్యారాల వలపులో వయ్యారాల వలపులో
మాయలోకంలో మత్తులో
పడి చచ్చేవురా బాబు పడి చచ్చేవురా బాబు
ఏడబెడ్తారే నీ ప్రాణం
మల్లోడి బ్రతుకు ఓ మల్లోడి బ్రతుకు
కుంకుమ చేతనే గొంతుకోసి కొట్టే
మల్లోడి బ్రతుకు ఓ మల్లోడి బ్రతుకు
చరణం 2:
తానమంటే తరగొచ్చు తానమంటే తరగొచ్చు
తాను బ్రతికేది ఏ కోరిక
అది తీరగానే అప్పుడే అది తీరగానే అప్పుడే
విడిచిపోవురా నీ ప్రాణం
మల్లోడి బ్రతుకు ఓ మల్లోడి బ్రతుకు
కుంకుమ చేతనే గొంతుకోసి కొట్టే
మల్లోడి బ్రతుకు ఓ మల్లోడి బ్రతుకు
English Lyrics / Transliteration
Mallodi brathuku o mallodi brathuku
Kunkuma chethane gonthukosi kotte
Mallodi brathuku o mallodi brathuku
Kunkuma chethane gonthukosi kotte
Charanam 1:
Vayyarala valapulo vayyarala valapulo
Mayalokamlo matthulo
Padi chachevu ra babu padi chachevu ra babu
Edabettare nee pranam
Mallodi brathuku o mallodi brathuku
Kunkuma chethane gonthukosi kotte
Mallodi brathuku o mallodi brathuku
Charanam 2:
Taanamante taragochu taanamante taragochu
Taanu bratikedi ae korika
Adi teeragaane appude adi teeragaane appude
Vidichipovura nee pranam
Mallodi brathuku o mallodi brathuku
Kunkuma chethane gonthukosi kotte
Mallodi brathuku o mallodi brathuku