Telugu Lyrics
మాం పాహి పరమేశ్వరి
జగదంబ మాతా
మాం పాహి పరమేశ్వరి
జగదంబ మాతా
తల్లి నీ దయాపాత్ర
అనాధ రక్ష
తల్లి నీ దయాపాత్ర
అనాధ రక్ష
శరణాగత త్రాణ
పరాత్పర
మాం పాహి పరమేశ్వరి
జగదంబ మాతా
మాం పాహి పరమేశ్వరి
కరుణామయి కరుణించు
కరుణామయి కరుణించు
భక్త జనముల
భక్త జనముల
తరియించవే తల్లీ
మాం పాహి పరమేశ్వరి
జగదంబ మాతా
మాం పాహి పరమేశ్వరి
English Lyrics / Transliteration
Mam paahi Parameswari
Jagadamba Maata
Mam paahi Parameswari
Jagadamba Maata
Thalli nee dayaapatra
Anaadha raksha
Thalli nee dayaapatra
Anaadha raksha
Sharanagatha traana
Paraatpara
Mam paahi Parameswari
Jagadamba Maata
Mam paahi Parameswari
Karunamayi karuninchu
Karunamayi karuninchu
Bhakta janamula
Bhakta janamula
Thariyinchave thalli
Mam paahi Parameswari
Jagadamba Maata
Mam paahi Parameswari