Telugu Lyrics
నీ ప్రేమకై వేచి ఉంటా
అమ్మా అమ్మా అమ్మా
నీ ఊసులకే శ్వాస కొంటా
అమ్మా అమ్మా అమ్మా
నా తొలి అడుగులో నీ చప్పట్లు
అమ్మా అమ్మా అమ్మా
నా తొలి పలుకులో నీ పిలుపులు
చిట్టి పొట్టి చేతులతో
నిన్ను పట్టుకోవా
అమ్మాయిని నేను
నిన్ను అక్కున చేర్చవా
తల్లి గర్భాన
దివ్యజ్యోతిలా
నా తల్లికి నే
వరంగా కలిగినా
నవ్వితే నాన్న
కొంచెం చిన్న
దిద్దితే అమ్మ
నా తోడు ఎల్ల
కన్నతల్లికి
నిండుగా సేవ
చేస్తూ గడిపే
నా బ్రతుకే ఒక వరం
అమ్మా అమ్మా అమ్మా
నీ ప్రేమకై వేచి ఉంటా
అమ్మా అమ్మా అమ్మా
నీ ఊసులకే శ్వాస కొంటా
అమ్మా అమ్మా అమ్మా
నా తొలి అడుగులో నీ చప్పట్లు
అమ్మా అమ్మా అమ్మా
నా తొలి పలుకులో నీ పిలుపులు
అమ్మా అమ్మా అమ్మా
నీ ప్రేమకై వేచి ఉంటా
అమ్మా అమ్మా అమ్మా
నీ ఊసులకే శ్వాస కొంటా
English Lyrics / Transliteration
Nee premakai vechi unta
Amma Amma Amma
Nee usulake shwasa konta
Amma Amma Amma
Naa tholi adugulo nee chappatlu
Amma Amma Amma
Naa tholi palukulo nee pilupulu
Chitti potti chethulatho
Ninnu pattukova
Ammayini nenu
Ninnu akkuna cherchava
Thalli garbhaana
Divyajyothila
Naa thalliki ne
Varamga kaligina
Navvithe nanna
Konchem chinna
Diddithe amma
Naa thodu yella
Kannathalliki
Ninduga seva
Chesthu gadipe
Naa brathuke oka varam
Amma Amma Amma
Nee premakai vechi unta
Amma Amma Amma
Nee usulake shwasa konta
Amma Amma Amma
Naa tholi adugulo nee chappatlu
Amma Amma Amma
Naa tholi palukulo nee pilupulu
Amma Amma Amma
Nee premakai vechi unta
Amma Amma Amma
Nee usulake shwasa konta