Telugu Lyrics
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
ఏ ఊరమ్మ నీవు ఏ పేరమ్మ నీవు
ఏ తోటమ్మ నీవు ఏ పూవమ్మ నీవు
నా తోడు నీడ నువ్వే నా లోకమంతా నువ్వే
నా గుండెల్లో దీపం నువ్వే నా ప్రాణం నువ్వే
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
నాన్నే కాదని నన్ను కాదని
నన్ను మోాయని తొలగినా
నాన్నే కాదని నన్ను కాదని
నన్ను మోాయని తొలగినా
నాకు అండగా నిలిచావు అమ్మా
నీ ఒడిలోన చేర్చావు అమ్మా
నీ కమ్మని కన్నీళ్ళతో
నన్ను తడిమావు అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
మల్లెపూల ముగ్గులోన
మామిడి తోరణాలు
అందమైన ఇంటలోన
అన్నదమ్ముల పాటలు
అమ్మ ఒడిలో ఆడుకున్న
నా చిన్ననాటి రోజులు
ఎన్నో మధుర జ్ఞాపకాలు
నేను మరవలేను
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మంటే అమృతం అమ్మా
అమ్మంటే ఓ వరం అమ్మా
అమ్మంటే ఓ దైవం అమ్మా
అమ్మంటే ఓ ప్రాణం అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
అమ్మో అమ్మో అమ్మో అమ్మా
లాలీ లాలీ లాలీ లాలీ
లాలీ లాలీ లాలీ లాలీ
English Lyrics / Transliteration
Ammō ammō ammō ammā
Ammō ammō ammō ammā
Ammō ammō ammō ammā
Lālī lālī lālī lālī
Lālī lālī lālī lālī
Lālī lālī lālī lālī
Lālī lālī lālī lālī
Ē ūram’ma nīvu ē pēram’ma nīvu
Ē tōṭam’ma nīvu ē pūvam’ma nīvu
Nā tōḍu nīḍa nuvvē nā lōkamantā nuvvē
Nā guṇḍellō dīpaṁ nuvvē nā prāṇaṁ nuvvē
Ammō ammō ammō ammā
Ammō ammō ammō ammā
Nānnē kādani nannu kādani
Nannu mōyāni tolaginā
Nānnē kādani nannu kādani
Nannu mōyāni tolaginā
Nāku aṇḍagā nilicāvu ammā
Nī oḍilōna cērcāvu ammā
Nī kammāni kannīḷḷatō
Nannu taḍimāvu ammā
Ammō ammō ammō ammā
Ammō ammō ammō ammā
Mallepūla muggulōna
Māmiḍi tōraṇālu
Andamaina iṇṭalōna
Annadammula pāṭalu
Amma oḍilō āḍukunna
Nā cinnanaṭi rōjulu
Ennō madhura jñāpakālu
Nēnu maravalēnu
Ammō ammō ammō ammā
Ammō ammō ammō ammā
Ammante amr̥taṁ ammā
Ammante ō varaṁ ammā
Ammante ō daivaṁ ammā
Ammante ō prāṇaṁ ammā
Ammō ammō ammō ammā
Ammō ammō ammō ammā
Lālī lālī lālī lālī
Lālī lālī lālī lālī