Telugu Lyrics
భావజాంతక మామావా
పాపసంహార మామావా
శ్రీశైలా మల్లికార్జున
అంబరేశ్వర మామావా
అమరేశ్వర మామావా
శివానంద మామావా
శ్రీశైలా మల్లికార్జున
బ్రహ్మశంకర వందిత
త్రిలోచన మామావా
మురహర నుత మామావా
శ్రీశైలా మల్లికార్జున
నయన త్రయమామావా
ఘన రుద్ర మామావా
జననీ జనక మామావా
శ్రీశైలా మల్లికార్జున
పాలక మామావా
కాపాలిక మామావా
శూలధర మామావా
శ్రీశైలా మల్లికార్జున
English Lyrics / Transliteration
Bhavajantaka mamava
Papasanhaara mamava
Srisaila Mallikarjuna
Ambareshwara mamava
Amareshwara mamava
Sivananda mamava
Srisaila Mallikarjuna
Brahma Shankara vandita
Trilochana mamava
Murahara nuta mamava
Srisaila Mallikarjuna
Nayana traymamava
Ghana Rudra mamava
Janani janaka mamava
Srisaila Mallikarjuna
Palaka mamava
Kapalika mamava
Shuladhara mamava
Srisaila Mallikarjuna