Telugu Lyrics
అంతకంటే మా వన్నె
అన్న పలుకే వేదము
అన్న పలుకే వేదము
అంతకంటే మా వన్నె
మామ కన్న మా తండ్రి
మామ పలుకే శాస్త్రము
మామ పలుకే శాస్త్రము
అన్న పలుకే వేదము
అన్న పలుకే వేదము
అంతకంటే మా వన్నె
మామ కన్న మా తండ్రి
అన్న వదనమే చంద్రబింబము
అన్న వదనమే చంద్రబింబము
మామ వదనమే సూర్యబింబము
మామ వదనమే సూర్యబింబము
అంతకంటే మా వన్నె
మామ కన్న మా తండ్రి
English Lyrics / Transliteration
Anthakante maa vanne
Anna paluke vedamu
Anna paluke vedamu
Anthakante maa vanne
Maama kanna maa thandri
Maama paluke shastramu
Maama paluke shastramu
Anna paluke vedamu
Anna paluke vedamu
Anthakante maa vanne
Maama kanna maa thandri
Anna vadana me chandrabimbamu
Anna vadana me chandrabimbamu
Maama vadana me suryabimbamu
Maama vadana me suryabimbamu
Anthakante maa vanne
Maama kanna maa thandri