Telugu Lyrics
మానవ జాతికి
దయ చూపి రక్షించమా
దైవ స్వరూపమా
మాము కరుణింపమా
శ్రీ సత్య సాయి నాథా
మానవ రూపాన వెలసిన
దివ్య తేజమా
మాము కరుణింపమా
ఓం శాంతి శాంతి శాంతి
అఖిల లోకాలకు
శాంతిని కలిగించుమా
మాము కరుణింపమా
భక్త పారవశ్యమా
పవిత్ర హృదయమా
మాము కరుణింపమా
మానవ జాతికి
దయ చూపి రక్షించమా
దైవ స్వరూపమా
మాము కరుణింపమా
English Lyrics / Transliteration
Maanava jaathiki
Daya choopi rakshinchama
Daiva swaroopama
Mamu karunimpuma
Sri Satya Sai Naatha
Maanava roopaan velasina
Divya thejema
Mamu karunimpuma
Om Shanthi Shanthi Shanthi
Akhila lokaalaku
Shanthini kaliginchuma
Mamu karunimpuma
Bhakta paaravashyama
Pavithra hrudayama
Mamu karunimpuma
Maanava jaathiki
Daya choopi rakshinchama
Daiva swaroopama
Mamu karunimpuma