Telugu Lyrics
ఒకటి రెండు మూడు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
పది మందితో పందెం
అందులో నువ్వే గెలుపు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
అడిగేందుకేం కావాలి
అందానికేం కావాలి
పడిపోవటం తప్ప
మిగిలిందేముంది చెప్ప
చిరునవ్వే చాలు
చివరిదాక తోడు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
పది మందితో పందెం
అందులో నువ్వే గెలుపు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
నీ చూపుతోనే చంపేశావు
నా గుండెను కొనేశావు
నీ మాటతోనే కట్టిపడేశావు
నా లోకాన్ని మార్చేశావు
పరువమంతా నీకై
బ్రతుకంతా నీకై
నీకొరకు నేనెప్పుడూ
సిద్ధంగానే ఉన్నాను
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
పది మందితో పందెం
అందులో నువ్వే గెలుపు
మామున్నాడు నాకో
ఒకటి రెండు మూడు
English Lyrics / Transliteration
Okati rendu moodu
Mamunnadu nako
Okati rendu moodu
Padi manditho pandhem
Andhulo nuvve gelupu
Mamunnadu nako
Okati rendu moodu
Adigendukem kaavali
Andhanikem kaavali
Padipovadam thappa
Migilindhemundi cheppa
Chirunavve chaalu
Chivarikada thodu
Mamunnadu nako
Okati rendu moodu
Mamunnadu nako
Okati rendu moodu
Padi manditho pandhem
Andhulo nuvve gelupu
Mamunnadu nako
Okati rendu moodu
Nee chooputho ne champesavu
Naa gundenu konesavu
Nee maatho ne kattipadesavu
Naa lokanni marchesavu
Paruvamantha neekai
Brathukantha neekai
Neekoraku nenepudu
Siddham gaane unnanu
Mamunnadu nako
Okati rendu moodu
Mamunnadu nako
Okati rendu moodu
Padi manditho pandhem
Andhulo nuvve gelupu
Mamunnadu nako
Okati rendu moodu