Telugu Lyrics
మాన జీవితులు, మాన జీవితులు
మాన జీవితులు
మాన జీవితులు, మాన జీవితులు
మాన జీవితులు, మాన జీవితులు
మాన జీవితులు
మానవ జన్మము చాలు దైవమా
ఇక నన్ను వేధించవమ్మా
ఈ అంధకారమున నే మాయమై
చీకటిలోనే కరిగిపోనా
చెరసాలకే ఈ జీవితమంతా
ఏకాంతమే తోడుగా
నేనుండగా ఇక బ్రతుకున
ఆశలకు చోటుందా
ఈ జీవితం నా జీవితం
ఎవరికోసమో నే బ్రతకనా
ఈ జీవితం నా జీవితం
నా ఊహలలో నే బ్రతకనా
(మాన జీవితులు, మాన జీవితులు)
(మాన జీవితులు, మాన జీవితులు)
(మాన జీవితులు)
కలిసి నడిచేది ఎవరమ్మా
నడిపించేది దైవమా
కనుల ముందు కనిపించేది
కల కాదా
నే కోరుకున్నది కన్నీరే
నే విడిచిన క్షణమే
నా కల కన్నది నిజమాయే
మరి నేనేమవుతానో
(మాన జీవితులు, మాన జీవితులు)
(మాన జీవితులు, మాన జీవితులు)
(మాన జీవితులు)
ఈ జీవితం నా జీవితం
ఎవరికోసమో నే బ్రతకనా
ఈ జీవితం నా జీవితం
నా ఊహలలో నే బ్రతకనా
మాన జీవితులు, మాన జీవితులు
మాన జీవితులు, మాన జీవితులు
మాన జీవితులు
English Lyrics / Transliteration
Mana jeevithulu, mana jeevithulu
Mana jeevithulu
Mana jeevithulu, mana jeevithulu
Mana jeevithulu, mana jeevithulu
Mana jeevithulu
Manava janmamu chaalu daivama
Ika nannu vedhinchavamma
Ee andhakaaramuna ne maayamai
Cheekatilonena karigipona
Cherasalake ee jeevithamantha
Ekaanthame thodugaa
Nenundaga ika brathukuna
Aashalaku chotundaa
Ee jeevitham naa jeevitham
Evarikosamo ne brathakana
Ee jeevitham naa jeevitham
Naa oohalalo ne brathakana
(Mana jeevithulu, mana jeevithulu)
(Mana jeevithulu, mana jeevithulu)
(Mana jeevithulu)
Kalisi nadichedi evaramma
Nadipinchedi daivama
Kanula mundhu kanipinchedhi
Kala kaadhaa
Ne korukunadhi kanneere
Ne vidichina kshaname
Naa kala kannadhi nijamayae
Mari neneymavuthaano
(Mana jeevithulu, mana jeevithulu)
(Mana jeevithulu, mana jeevithulu)
(Mana jeevithulu)
Ee jeevitham naa jeevitham
Evarikosamo ne brathakana
Ee jeevitham naa jeevitham
Naa oohalalo ne brathakana
Mana jeevithulu, mana jeevithulu
Mana jeevithulu, mana jeevithulu
Mana jeevithulu