Telugu Lyrics
వూల పూల ఊయలలో ఊగేటి ఊగేటి
పాలమూరులోన పాలమూరులోన
మాగాణి మాగాణి
వూల పూల ఊయలలో
ఊగేటి ఊగేటి
జగమే చుట్టి వచ్చినా
పచ్చని పంట పొలముల
మాగాణిలోన అందము
కొండంత బలం కన్నా
నీ తోడు తోడుంటే
నీడలోన సుఖము
మాన పాలమూరు లోన మాగాణి మాగాణి
వూల పూల ఊయలలో ఊగేటి ఊగేటి
పైరు చేలు కోసిన
పండుగలు చేసిన
ఆనందాల అలజడి
ఎందరో మురిసిన
పల్లెలలోపలి
రైతుల హృదయాల
సంతోషం వెల్లివిరిసిన
పంటకు నీటినై
పారేటి సెలనై
వచ్చేటి వెన్నెల
నీ తోడు తోడుంటే
నీడలోన సుఖము
మాన పాలమూరు లోన మాగాణి మాగాణి
వూల పూల ఊయలలో ఊగేటి ఊగేటి
English Lyrics / Transliteration
Oola poola ooyalalo oogeti oogeti
Palamoorulona Palamoorulona
Maagani maagani
Oola poola ooyalalo
Oogeti oogeti
Jagame chutti vacchina
Pachani panta polamula
Maaganilona andamu
Kondantha balam kannaa
Nee thodu thodunte
Needalona sukhamu
Mana Palamooru lona maagani maagani
Oola poola ooyalalo oogeti oogeti
Pairu chelu kosina
Pandugalu chesina
Aanandaala alajadi
Endaro murisina
Pallelalopi
Raithula hrudayala
Santhosham vellivirisina
Pantaku neetinai
Paareti selanai
Vacheti vennela
Nee thodu thodunte
Needalona sukhamu
Mana Palamooru lona maagani maagani
Oola poola ooyalalo oogeti oogeti